iDreamPost
android-app
ios-app

‘జవాన్’ సూపర్ సక్సెస్.. కానీ డైరెక్టర్ అట్లీని తిడుతున్న నెటిజన్స్!

  • Author Soma Sekhar Published - 11:35 AM, Thu - 21 September 23
  • Author Soma Sekhar Published - 11:35 AM, Thu - 21 September 23
‘జవాన్’ సూపర్ సక్సెస్.. కానీ డైరెక్టర్ అట్లీని తిడుతున్న నెటిజన్స్!

కింగ్ ఖాన్ షారుఖ్ లేడీ సూపర్ స్టార్ నయనతార, విజయ్ సేతుపతి ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘జవాన్’. సౌతిండియన్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ.. వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే రూ. 900 కోట్ల క్లబ్ లో చేరిన ఈ మూవీ.. వెయ్యి కోట్ల వైపు దూసుకెళ్తోంది. ఇక జవాన్ మూవీ సూపర్ సక్సెస్ కావడంతో.. చిత్ర యూనిట్ ఫుల్ ఖుషిగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఓ మీడియాతో మాట్లాడుతూ డైరెక్టర్ అన్న ఒక్కమాటతో అతడిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్, విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్స్. మరి జవాన్ సినిమా బ్లాక్ బస్టర్ అయినా.. అట్లీని ఎందుకు నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ విషయం ట్రెండ్ అవుతుందో ఎవరికీ తెలీదు. తాజాగా సౌతిండియన్ స్టార్ డైరెక్టర్ అట్లీని సోషల్ మీడియా వేదికగా తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. దానికి కారణం ఏంటంటే? షారుఖ్ నటించిన జవాన్ సినిమా సూపర్ హిట్ కావడంతో.. చిత్ర యూనిట్ ఫుల్ ఖుషిగా ఉంది. ఈ క్రమంలోనే మూవీ డైరెక్టర్ అట్లీ ఓ మీడియాతో మాట్లాడారు. జవాన్ సినిమా గురించి మాట్లాడుతూ.. జవాన్ మూవీని ఆస్కార్ కు తీసుకెళ్తామంటూ చెప్పాడు.

దీంతో ఎప్పుడైతే అట్లీ నోటి నుంచి జవాన్, ఆస్కార్ అనే పదాలు వచ్చాయో.. సోషల్ మీడియాలో అట్లీపై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. జవాన్ సూపర్ హిట్ అయింది మేము కాదనట్లేదు.. కానీ సౌత్ ఇండియన్ సినిమాలన్నింటి కలిపితే వచ్చిన జవాన్ మూవీని ఆస్కార్ కు పంపిస్తావా? అంటూ విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మీరు జవాన్ ను ఆస్కార్ కు పంపిస్తే.. అవార్డులు మెుత్తం జవాన్ కే వస్తాయి అంటూ అట్లీని తీవ్రగా ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం అట్లీపై ట్రోలింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişmarsbahis girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom