iDreamPost

OTT ప్రియులకు పండగే.. 2024లో Netflixలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే!

తమ అభిమాన నటీనటుల సినిమాల కోసం ఎదురుచూసే వారికి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చింది. 2024 లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోయే సినిమాల లిస్ట్ ను విడుదల చేసింది.

పండగ వేళ ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్. తమ అభిమాన నటీనటుల సినిమాల కోసం ఎదురుచూసే వారికి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చింది. 2024 లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోయే సినిమాల లిస్ట్ ను విడుదల చేసింది. తమ ఎక్సయిటింగ్ తెలుగు మూవీస్ లైనప్‌ని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ ప్రకటించింది. మొత్తం 12 తెలుగు సినిమాలతో కూడిన లిస్ట్ ను నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ సంవత్సరం థియేట్రికల్ విడుదల తర్వాత నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, 2024 కోసం లైసెన్స్ పొందిన తెలుగు కంటెంట్ ఆఫరింగ్‌లో భాగంగా ఈ చిత్రాల పేర్లను అనౌన్స్ చేసింది.

12 తెలుగు సినిమాలు ఇవే:

  • జూనియర్ ఎన్టీఆర్ దేవర 1
  • అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్
  • జయ్ దేవరకొండ 12
  • సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్
  • బాలకృష్ణ 109
  • కార్తికేయ హీరోగా యాక్షన్ మూవీ(సితార బ్యానర్)
  • సిద్దార్థ్-అదితి రావుహైదరి హరిలోరంగ హరి
  • విశ్వక్ సేన్ గ్యాంగ్స్ అఫ్ గోదావరి
  • అల్లు శిరీష్ టెడ్డి
  • ప్రభాస్ సలార్
  • ఎస్విసిసి 37
  • నితిన్ నార్నే 2 వంటి సినిమాలు ఈ ఏడాదిలో నెట్ ఫ్లిక్స్ లో సందడి చేయనున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి