iDreamPost
android-app
ios-app

OTT Suggestion: OTT లో ట్రెండింగ్ వ్యూస్ తో దూసుకుపోతున్న ఈ సినిమాను చూశారా!

  • Published May 02, 2024 | 1:45 PM Updated Updated May 02, 2024 | 1:45 PM

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లోకి అనేక సినిమాలు, సిరీస్ లు వస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని సినిమాలు, సిరీస్ లు స్టార్ సెలెబ్రిటీల దగ్గర నుంచి కూడా ప్రశంసలు పొందుతూ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. మరి రీసెంట్ గా సందడి చేస్తున్న ఈ తెలుగు వెబ్ సిరీస్ ను మీరు చూశారా.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లోకి అనేక సినిమాలు, సిరీస్ లు వస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని సినిమాలు, సిరీస్ లు స్టార్ సెలెబ్రిటీల దగ్గర నుంచి కూడా ప్రశంసలు పొందుతూ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. మరి రీసెంట్ గా సందడి చేస్తున్న ఈ తెలుగు వెబ్ సిరీస్ ను మీరు చూశారా.

  • Published May 02, 2024 | 1:45 PMUpdated May 02, 2024 | 1:45 PM
OTT Suggestion: OTT లో ట్రెండింగ్ వ్యూస్ తో దూసుకుపోతున్న ఈ సినిమాను చూశారా!

ఇప్పటికే ఓటీటీ లో ఎన్నో సినిమాలు, సిరీస్ లు .. ఆడియన్స్ కు చూసే తీరిక ఉండాలే కానీ, రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటివరకు వచ్చిన సినిమాలకంటే ఇంకా ఎక్కువ సినిమాలే వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే రోజు రోజుకి ఓటీటీ లకు ఆదరణ బాగా పెరుగుతుంది. దీనితో కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీ లోనే విడుదల అవుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన ఈ మంచి మూవీని మీరు కానీ మిస్ అయ్యి ఉంటే వెంటనే చూసేయండి. పైగా ఈ సినిమా ఇప్పుడు ట్రెండింగ్ వ్యూస్ తో దూసుకుపోతుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా కథేంటి అనే విషయాలను చూసేద్దాం.

ట్రేండింగ్ వ్యూస్ తో దూసుకుపోతున్న ఈ సినిమా మరేదో కాదు.. అభినవ్ గోమటం మెయిన్ లీడ్ లో నటించిన “మై డియర్ దొంగ” సినిమా. ఈ సినిమా రికార్డు వ్యూస్ తో అదరగొడుతుంది. ఇక ఈ సినిమాలో అభినవ్ గోమటంతో పాటు.. షాలిని కొండెపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్, శశాంక్ కూడా ప్రధాన పాత్రలో నటించింది. అయితే ఈ సినిమా ప్రస్తుతం ఆహ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా విడుదలయ్యి వారం రోజులు దాటినా కానీ, ఇంకా ట్రేండింగ్ వ్యూస్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాకు బీఎస్ స‌ర్వ‌జ్ఞ కుమార్ దర్శకత్వం వహించారు. దాదాపు ఈ సినిమాను ఇప్పటికే అందరు చూసి ఉంటారు. కానీ, ఇంకా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. కంటెంట్ బావుంటే ఆ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పడానికి ఈ సినిమా మంచి ఉదాహరణగా నిలుస్తుంది. యూత్ నుంచి ఫ్యామిలీ వరకు అందరూ కలిసి చూసే చిత్రమిది.

అసలు ఎందుకు ఈ సినిమా ఇంత క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమా కథేంటి అనే విషయానికొస్తే.. ప్రేమ‌లో బ్రేక‌ప్ అయ్యి బాధలో ఉన్న ఓ యువతి ఇంట్లోకి.. ఓ దొంగ వస్తాడు. అప్పుడు తన మంచితనంతో అతను ఆ అమ్మాయి మనసు దోచేస్తాడు. అప్పుడు ఎం జరిగింది ! ఒక దొంగ ఆమె ఇష్టా ఇష్టాలను ఎలా దోచేసుకున్నాడు అన్నదే ఈ సినిమా కథ. స్టోరీ ప్లాట్ చిన్నదే అయినా కానీ.. దానిని కొనసాగించే విధానం, కథలో ఉన్న హ్యూమర్ అందరిని ఆకట్టుకుంది. పైగా సినీ ప్రముఖుల చేత కూడా ఈ సినిమా మంచి ప్రశంసలు అందుకుంది. కాబట్టి ఈ సినిమాను లైట్ తీసుకుంటే మాత్రం వెంటనే చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet giriş