iDreamPost
android-app
ios-app

Mohammed Shami: Jr. NTR, ప్రభాస్ అంటే ఇష్టం.. షమీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Published Feb 19, 2024 | 4:08 PM Updated Updated Feb 19, 2024 | 4:08 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్, రెబల్ స్టార్ ప్రభాస్ అంటే తనకెంతో ఇష్టమని టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ చెప్పుకొచ్చాడు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, రెబల్ స్టార్ ప్రభాస్ అంటే తనకెంతో ఇష్టమని టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ చెప్పుకొచ్చాడు.

Mohammed Shami: Jr. NTR, ప్రభాస్ అంటే ఇష్టం.. షమీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

మహ్మద్ షమీ.. టీమిండియా స్టార్ బౌలర్ గా గత వరల్డ్ కప్ హీరోగా ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు పొందాడు. ప్రస్తుతం గాయం కారణంగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హైదరాబాద్ వచ్చాడు ఈ స్పీడ్ స్టర్. ఈ సందర్భంగా ప్రముఖ ఛానల్ ‘ఐడ్రీమ్’ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. సినిమాలు, ఫుడ్ తో పాటుగా మరికొన్ని వివరాలు వెల్లడించాడు.

ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ కు దూరంగా ఉన్నాడు టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ. ఇటీవల ముగిసిన వరల్డ్ కప్ 2023లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా అగ్రస్థానంలో నిలిచాడు. కాగా.. ప్రస్తుతం గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు షమీ. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ వచ్చిన ఈ స్పీడ్ స్టర్ ప్రముఖ ఛానల్ ‘ఐడ్రీమ్’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తన బయోపిక్ పై కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

మహ్మద్ షమీ మాట్లాడుతూ..”హైదరాబాద్ తో నాకు మంచి అనుబంధం ఉంది. ఇక్కడి ఎప్పుడు వచ్చినా.. బిర్యానీ తినకుండా వెళ్లను. అంత టేస్టీగా ఉంటుంది ఇక్కడి బిర్యానీ. ఇక నా బయోపిక్ గురించి ఇప్పుడే ఆలోచనలు లేవు. ఒకవేళ తీస్తే ఎవరు నటిస్తారనే విషయం చెప్పలేను. సౌత్ మూవీలను చూస్తాను.. హీరోల్లో ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం” అంటూ చెప్పుకొచ్చాడు మహ్మద్ షమీ. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు అంటే ఇష్టమని పేర్కొన్నాడు. వీటితో పాటుగా మరికొన్ని విషయాలను పంచుకున్నాడు. మరి షమీ పంచుకున్న మరిన్ని విషయాలు తెలియాలంటే పూర్తి ఇంటర్వ్యూను చూడండి.

ఇదికూడా చదవండి: Yashasvi Jaiswal: జైస్వాల్‌ జీవితంలో ఈ వ్యక్తి దేవుడు! కుర్రాడి తలరాతనే మార్చేశాడు!

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alhilarionbethilarionbetberlinbetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş