iDreamPost
android-app
ios-app

Manjummel Boys OTT: మరి కొద్ది గంటల్లో OTT లోకి మంజుమ్మేల్ బాయ్స్.. ఈ వీకెండ్ అసలు మిస్ కాకండి

  • Published May 04, 2024 | 6:14 PM Updated Updated May 04, 2024 | 6:19 PM

మలయాళీ సినిమాలు ప్రేక్షకులను బాగా ఎట్ట్రాక్ చేస్తున్నాయన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల థియేటర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ కోసం ప్రేక్షకులంతా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. మరి కొద్దీ గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మలయాళీ సినిమాలు ప్రేక్షకులను బాగా ఎట్ట్రాక్ చేస్తున్నాయన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల థియేటర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ కోసం ప్రేక్షకులంతా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. మరి కొద్దీ గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Published May 04, 2024 | 6:14 PMUpdated May 04, 2024 | 6:19 PM
Manjummel Boys OTT: మరి కొద్ది గంటల్లో OTT లోకి మంజుమ్మేల్ బాయ్స్.. ఈ వీకెండ్ అసలు మిస్ కాకండి

మలయాళ సినిమాల ప్రభావం తెలుగు ప్రేక్షకుల మీద ఏ విధంగా పడిందో. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మలయాళంలో సూపర్ సక్సెస్ సాధించిన సర్వైవల్ థ్రిల్లర్ మంజుమ్మేల్ బాయ్స్ సినిమాను.. గత నెలలో థియేటర్స్ లో రిలీజ్ చేసిన తర్వాత దానికి లభించిన రెస్పాన్స్ అంత ఇంత కాదు. ఇక థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు.. ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ గురించి మాత్రం.. రకరకాల డేట్స్ , బజ్ నడించింది. ట్టకేలకు ఈ సినిమా స్ట్రీమింగ్ పార్టనర్ ఓటీటీ ఎంట్రీ డేట్ ను కూడా ప్రకటించింది. కాబట్టి మరి కొద్దీ గంటల్లో ఈ సినిమా ఓటీటీ లోకి రాబోతుంది. ఈ వీకెండ్ ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూసేయండి..

2006 తమిళనాడు కొడైకెనాల్ లోని గుణ గుహల్లో జరిగిన ఒక వాస్తవ సంఘటన ఆధారంగా.. తెరకెక్కిన ఈ సినిమా.. కొంతమంది ఫ్రెండ్స్ కలిసి గుణ గుహలను చూడడానికి వెళ్ళినపుడు.. అందులో ఒకరు ప్రమాదవశాత్తు లోయలో పడిపోతే.. అతని ఫ్రెండ్స్ ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేసే ప్రయాణమే.. ఈ సినిమా కథ. తమ స్నేహితుడు కోసం మిగిలిన వారు ఎలాంటి రిస్క్ చేశారు. పోలీసులు సైతం ఏమి చేయలేమని చేతులు ఎత్తేసిన సరే .. తమ స్నేహితుడిని ఎలా కాపాడుకున్నారు .. చివరకి ఎం జరిగింది తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఇది ఖచ్చితంగా స్నేహితులంతా కలిసి చూడాల్సిన సినిమా అని చెప్పి తీరాలి. ఈ సినిమా మరి కొద్దీ గంటల్లో అంటే మే 5 అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లోకి నిత్యం ఎన్నో సినిమాలు వస్తూనే ఉంటాయి. కానీ ఇలాంటి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అందులోను సర్వైవల్ థ్రిల్లర్స్ మాత్రం చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వీకెండ్ చూడాల్సిన సినిమాలలో ఈ సినిమా అసలు మిస్ కాకుండా చూసేయండి. ఇక ఈ మధ్య కాలంలో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కు సంబంధించిన సినిమాలు ఎన్నో వస్తున్నాయి. కానీ ఉన్న వాటిలో ఈ సినిమా బెస్ట్ అని చెప్పి తీరాలి. మరి ఈ సినిమాను థియేటర్ లో మిస్ అయిన వారుంటే మాత్రం ఈ వీకెండ్ చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetgrandpashabetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişchild pornjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio