iDreamPost
android-app
ios-app

గుర్తుపట్టాలేనంతగా మారిపోయిన స్టార్ కమెడియన్.. లేటెస్ట్ ఫోటో వైరల్

  • Published May 09, 2024 | 12:52 PM Updated Updated May 09, 2024 | 12:58 PM

ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్స్ గా ఓ వెలుగు వెలుగిన వారు ఎంతోమంది కమెడియన్స్ నేడు పూర్తిగా గుర్తుపట్టాలేని స్థితిలోకి మారిపోయున్నారు. తాజాగా ఇప్పుడు ఈ ఫోటోలో కనిపిస్తున్న కమెడియన్ కూడా ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ అందరితో కలిసి నటించాడు. కానీ, ఇప్పుడు పూర్తిగా గుర్తుపట్టాలేని స్థితిలో మారిపోయాడు. ఇంతకి ఆయన ఎవరంటే..

ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్స్ గా ఓ వెలుగు వెలుగిన వారు ఎంతోమంది కమెడియన్స్ నేడు పూర్తిగా గుర్తుపట్టాలేని స్థితిలోకి మారిపోయున్నారు. తాజాగా ఇప్పుడు ఈ ఫోటోలో కనిపిస్తున్న కమెడియన్ కూడా ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ అందరితో కలిసి నటించాడు. కానీ, ఇప్పుడు పూర్తిగా గుర్తుపట్టాలేని స్థితిలో మారిపోయాడు. ఇంతకి ఆయన ఎవరంటే..

  • Published May 09, 2024 | 12:52 PMUpdated May 09, 2024 | 12:58 PM
గుర్తుపట్టాలేనంతగా మారిపోయిన స్టార్ కమెడియన్.. లేటెస్ట్ ఫోటో వైరల్

నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వకపోవడం ఒక రోగం అన్నారో మహాకవి. అయితే నవరసాల్లో హాస్యం పండించడం అనేది చాలా కష్టమైనది అనే చెప్పవచ్చు. కానీ, అలాంటి నవ్వించే పాత్రలను చిత్ర పరిశ్రమలో ఎంతోమంది కమెడియన్స్ చాలా సమర్థవంతంగా పోషిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఏ ఇండస్ట్రీలో అయిన కమెడియన్స్ కు కొదవ లేదు. కానీ, ఒకప్పుడు స్టార్ కామెడియన్స్ గా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన కమెడియన్స్ చాలామంది ఇప్పుడు ఇండస్ట్రీకి దూరమైన చాలా దీన స్థితి గడిపినవారు ఉన్నారు. ఇంకొంతమంది పూర్తిగా గుర్తుపట్టాలేని స్థితిలో కూడా ఉన్నారు. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో సుధాకర్ లాంటి కమెడియన్స్ గుర్తుపట్టాలేని స్థితిలో ఉన్న విషయం తెలిసిందే. కాగా,ఇప్పుడు మరొ స్టార్ కమెడియన్ కూడా ఇప్పుడు పూర్తిగా గుర్తుపట్టాలేని స్థితిలోకి మారిపోయారు. ఇంతకి ఆయన ఎవరంటే..

ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్స్ గా ఓ వెలుగు వెలుగిన వారు ఎంతోమంది కమెడియన్స్ నేడు పూర్తిగా గుర్తుపట్టాలేని స్థితిలోకి మారిపోయున్నారు. తాజాగా ఇప్పుడు మనం చెప్పుకోబోయిన కమెడియన్ కూడా ఈ కోవకు చెందినవారే. ఇంతకి ఆయన మరెవరో కాదు. స్టార్ కమెడియన్ ‘జనగరాజ్’. మొదట్లో దర్శకుడు భారతీరాజా వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశారు. అలా ‘భారతీరాజా’ సినిమాలో చిన్న పాత్రలో నటించారు. ఇక అందులో మంచిగా క్లిక్కవడంతో.. జనగరాజ్‌కు నటుడిగా అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే మొదట విలనిజం పండే పాత్రలు చేశారు. ఆ తర్వాత కామెడీ రోల్స్ తో అదరగొడుతూ.. ప్రేక్షకులకు వినోదాన్ని పండించారు. ఇక స్టార్ హీరోలు అయిన రజనీకాంత్, కమల్‌ హాసన్‌ వంటి స్టార్స్‌తో హాస్య పాత్రలో నటించేవారు. కాగా, అప్పట్లో జనగరాజ్ కు ఏడాదికి 15-20 సినిమాలు చేశావారు.  అలా వరుస సినిమాలతో దూసుకుపోయిన ఈయన 2000వ సంవత్సరంలో కాస్త స్లో జోరు తగ్గించాడు.

ఇక తెలుగులో జనగరాజ్ మెగాస్టార్ చిరంజీవి ‘జగదేక వీరుడు’ అతిలోక సుందరి సినిమాలో పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌గా నటించిన విషయం తెలిసిందే. ఇకపోతే క్రమం క్రమం సినిమాలు తగ్గించడంతో పూర్తిగా ఈయన ఇండస్ట్రీలో కనిపించకుండా పోయాడు. దీంతో అప్పటిలో అతను అమెరికా వెళ్లి సెటిలైపోయాడని వార్తలు వచ్చాయి. కానీ, ఓ ఇంటర్వ్యూలో అవన్నీ ఉట్టి పుకార్లేనని ఆయన కొట్టిపారేశారు. అయితే దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ విజయ్‌ సేతుపతి 96 మూవీతో రీఎంట్రీ ఇచ్చాడు. అలాగే ఇటీవల తాత అనే షార్ట్‌ ఫిలింలో నటించాడు. అయితే ఈ షార్ట్ ఫిలింలో మాత్రం అతడు పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. కాగా, ప్రస్తుతం ఆయన లేటెస్ట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే అందులో ఆయన బాగా బక్కచిక్కిపోయి ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఆయన వయసు 68 ఏళ్లు కావడంతో వృద్ధాప్య చాయలు ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఒకప్పుడు స్టార్ కమెడియన్ వెలిగిన ఆయనను ఇలా చూసి అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. మరి, స్టార్ కమెడియన్ జనగరాజ్ లేెటెస్ట్ ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

marsbahis girişjojobetjojobet girişjojobet girişjojobetjojobet girişjojobetjojobet girişjojobetjojobet giriş