iDreamPost
android-app
ios-app

బుమ్రా కొడుకును చూశారా? SRHతో మ్యాచ్ లో ఈ బుడ్డొడే స్పెషల్ అట్రాక్షన్.. అచ్చం నాన్నలాగే!

  • Published May 07, 2024 | 11:39 AM Updated Updated May 07, 2024 | 12:12 PM

SRH vs MI మ్యాచ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కొడుకు అంగద్. తన తల్లి సంజనతో కలిసి నాన్న ఆట ఎలా ఉంటుందో చూడటానికి వచ్చాడు జూనియర్ బుమ్రా.

SRH vs MI మ్యాచ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కొడుకు అంగద్. తన తల్లి సంజనతో కలిసి నాన్న ఆట ఎలా ఉంటుందో చూడటానికి వచ్చాడు జూనియర్ బుమ్రా.

బుమ్రా కొడుకును చూశారా? SRHతో మ్యాచ్ లో ఈ బుడ్డొడే స్పెషల్ అట్రాక్షన్.. అచ్చం నాన్నలాగే!

SRH vs MI మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర సెంచరీతో మెరిశాడు. దాంతో ముంబై విజయభేరి మోగించింది. దీంతో అందరూ అతడి గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ మ్యాచ్ కు మరో స్పెషల్ అట్రాక్షన్ ఉందని మీకు తెలుసా? ఆ అట్రాక్షన్ పేరు ‘అంగద్’. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కొడుకు. నిన్న జరిగిన మ్యాచ్ లో తన తల్లితో కలిసి నాన్న ఆట ఎలా ఉంటుందో తొలిసారి చూడ్డానికి వచ్చాడు. ఇక ఈ బుడ్డోడి ఫేస్ ప్రపంచానికి చూపించడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రస్తుతం జూనియర్ బుమ్రా పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

జస్ప్రీత్ బుమ్రా కొడుకును తొలిసారి ప్రపంచానికి చూపించారు. సన్ రైజర్స్ తో వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్ లో తన కొడుకు అంగద్ తో కలిసి మ్యాచ్ చూడ్డానికి వచ్చింది బుమ్రా భార్య సంజనా గణేశన్. ఈ క్రమంలో సన్ రైజర్స్ చిచ్చరపిడుగు అభిషేక్ శర్మను బుమ్రా ఔట్ చేయగానే సంజన, అంగద్ లను కెమెరామెన్ చూపించాడు. బిగ్ స్క్రీన్ లో బుమ్రా కొడుకు, భార్య కనిపించగానే ప్రేక్షకులు ఒక్కసారిగా అరిచారు. ఇక జూనియర్ బుమ్రా కూడా ప్రపంచానికి తన ఫేస్ చూపించడం ఇదే తొలిసారి. కాగా.. బుమ్రా-సంజనా దంపతులకు గతేడాది సెప్టెంబర్ 4న అంగద్ జన్మించిన విషయం తెలిసిందే. బుమ్రా కొడుకు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఫ్యాన్స్, నెటిజన్లు క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు. అచ్చం నాన్నలాగే ఉన్నాడు, ఎంత క్యూట్ గా ఉన్నాడో, నువ్వు కూడా మీ నాన్నలాగే గొప్ప క్రికెటర్ అవుతావా? అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరి బుమ్రా కొడుకు ఎలా ఉన్నాడు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişBetcioivermectin tabletPokerklasPokerklasPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasKulisbet girişmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişJojobet GirişHoliganbetMarsbahis