iDreamPost
android-app
ios-app

అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటి!

  • Published Oct 09, 2023 | 8:05 PM Updated Updated Oct 09, 2023 | 8:05 PM
  • Published Oct 09, 2023 | 8:05 PMUpdated Oct 09, 2023 | 8:05 PM
అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటి!

నటి జాస్మిన్‌ భాసిన్‌ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్‌ సీరియళ్లతో ఆమెకు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. దేశ వ్యాప్తంగా జాస్మిన్‌కు ఫ్యాన్స్‌ కూడా ఉన్నారు. ఆమె ఆరోగ్యానికి సంబంధించిన ఓ వార్త ఒకటి ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. కడుపులో ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ఆమె ఆస్పత్రి పాలయ్యారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. సోమవారం సాయంత్రం ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను స్వయంగా ఆమే తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు.

ఆ ఫొటోను ఇన్‌స్టా స్టోరీగా పెట్టారు. చేతికి సెలైన్‌ పైపు ఉన్న ఫొటో అది. ఆ ఫొటోపై ఆమె కడుపులో ఇన్‌ఫెక్షన్‌ అని రాసుకొచ్చారు. ఆ ఫొటో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫొటో చూస్తున్న నెటిజన్లు.. అభిమానులు ఆమె త్వరగా అనారోగ్యం నుంచి కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. గెట్‌ వెల్‌ సూన్‌ అంటూ పెద్ద ఎత్తున పోస్టులు సైతం పెడుతున్నారు. మరి, ప్రముఖ బాలీవుడ్‌ సీరియల్స్‌ నటి జాస్మిన్‌ భాసిన్‌ కడుపులో ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ఆస్పత్రి పాలవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by ETimes TV (@etimes_tv)

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibom