iDreamPost

శ్రీరామనవమికి ఒక్కరోజు ముందు ఇలా చేయండి! మీ జన్మ ధన్యం!

  • Published Apr 15, 2024 | 6:59 PMUpdated Apr 15, 2024 | 6:59 PM

ప్రతి ఏడాది ఉగాది తర్వాత శ్రీరామనవమి పండుగను జరుపుకుంటున్నా విషయం తెలిసిందే. కనుక ఆ రోజున దేశవ్యాప్తంగా కోట్లాదిమంది భక్తులు శ్రీరామనవమి ఉత్సవాలను జరుపుకుంటారు. అయితే ఈ నవమి ఉత్సవాల్లో చాలాామంది పాల్గొని ఆ శ్రీరామ చంద్రుని సేవలను తరించాలని అనుకుంటారు. అలాంటి వారందరూ శ్రీరామనవమికి ఒక్కరోజు ముందు ఇలా మీ జన్మ ధన్యం అయిపోతుంది.

ప్రతి ఏడాది ఉగాది తర్వాత శ్రీరామనవమి పండుగను జరుపుకుంటున్నా విషయం తెలిసిందే. కనుక ఆ రోజున దేశవ్యాప్తంగా కోట్లాదిమంది భక్తులు శ్రీరామనవమి ఉత్సవాలను జరుపుకుంటారు. అయితే ఈ నవమి ఉత్సవాల్లో చాలాామంది పాల్గొని ఆ శ్రీరామ చంద్రుని సేవలను తరించాలని అనుకుంటారు. అలాంటి వారందరూ శ్రీరామనవమికి ఒక్కరోజు ముందు ఇలా మీ జన్మ ధన్యం అయిపోతుంది.

  • Published Apr 15, 2024 | 6:59 PMUpdated Apr 15, 2024 | 6:59 PM
శ్రీరామనవమికి ఒక్కరోజు ముందు ఇలా చేయండి! మీ జన్మ ధన్యం!

ప్రతి ఏడాది కొత్త సంవత్సరం, ఉగాది తర్వాత శ్రీరామనవమి పండుగను జరుపుకుంటున్నా విషయం తెలిసిందే. కాగా, ఆరోజున కోట్లాదిమంది హిందువులంతా.. రాములవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. అయితే ఈ శ్రీరామనవమి ఉత్సవాలనేవి ఉగాది తర్వాత నుంచే ప్రారంభమవుతాయి. అయితే ఈ శ్రీరామనవమి పండుగకు నగరాలు, పట్టణాలు , గ్రామాలు అనే తేడా లేకుండా అందరూ కన్నుల పండుగగా జరుపుకుంటారు. ముఖ్యంగా.. ఈ రామ నవమి ఉత్సవాలు అనేవి ఎక్కువగా.. పల్లేటూరులో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అనగా..శ్రీరామనవమికి పది రోజుల ముందు నుంచే ఈ వేడుకలను ఆలయాల్లో ప్రారంభిస్తారు. ఈ క్రమంలోనే.. ప్రతిఒక్క దేవాలయాల్లో తాటాకు పందిళ్లు వేసి ఎంతో అందంగా ఆలయాలను అలంకరిస్తుంటారు. ఇక పల్లెలో రామనవమి ఉత్సవాలకు చిన్న పిల్లలు, మహిళలు అనే తేడా లేకుండా.. ప్రతిఒక్కరు పాల్గొని ఆలయాల్లో సేవలు చేస్తుంటారు. అలా ఆ కోదాండ రాముని సేవను తరించాలి అనుకునే వారు.. శ్రీరామనవమికి ఒక్కరోజు ముందు ఇలా చేస్తే చాలు.. మీ జన్మ ధన్యం అయిపోతుంది. అలాగే ఆ రాములవారి కృపా కటాక్షాలు అనేవి అందరికి కలిగి సకాల పాపాలు తొలగిపోతాయి. ఇంతకి శ్రీరామనవమికి ముందు రోజు ఏం చేయాలంటే..

మన హిందు పురణాల్లో చైత్ర మాసం తొమ్మిదో రోజున ఆ శ్రీరామచంద్రుడు జన్మించినట్లు చెబుతున్నాయి. కనుక ఆ రోజున దేశవ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలను జరుపుకుంటారు. అయితే ఎప్పటిలానే ఈ ఏడాది శ్రీరామనవమిని ఏప్రిల్ 17వ తేదీన జరుపుకోనున్నారు. ఇక ఈ ఉత్సవాలు అనేవి నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ఎంతో కన్నుల పండుగగా జరుపుకుంటారు. అంతేకాకుండా.. ఈ వేడుకల్లో చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు అని బేధం లేకుండా.. అందరూ పాల్గొని ఆలయాల్లో సేవలు చేస్తుంటారు. అయితే ఇలా ఆ కోదాండ రాముడిని సేవలో ప్రతిఒక్కరూ భాగం అవ్వాలని తాపత్రేయ పడుతుంటారు. మరి అలాంటి వారు శ్రీరామనవమికి ఒక్కరోజు ముందు ఇలా చేస్తే చాలు.. మీ జన్మ ధన్యం అయిపోతుంది.

Srirama Navami

ఇంతకి శ్రీరామనవమికి ముందురోజు ఏం చేయాలంటే.. ఆలయాల్లో ఈ నవమి ఉత్సవాలు ప్రారంభకాక ముందు.. అనేక కార్యక్రమాలు చేయవల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా.. ఆలయాలు శుభ్రం చేయడం, వాటిని కడగడం, ముగ్గులు పెట్టడం, ఆలయాలకు తోరణాలు కట్టడం, అందంగా గుడి మొత్తం పుష్పాలతో అలకరించడం వంటివి చేస్తే చాలు.. ఆ శ్రీరామచంద్రుని కృపా కటాక్షాలు అందరికి కలుగుతాయి. కనుక నవమి ముందు రోజున ప్రతిఒక్కరూ పల్లెల్లో , నగరాల్లో మీకు దగ్గరతో ఉన్నా రామలయాల్లో ఈ సేవల్లో పాలు పంచుకోండి. ఇక ఆలయాల్లో నవమి ఉత్సవాలకు ఈ సేవలు ఎవరు చేసిన వారి జన్మ ధన్యం అయిపోతుంది. కచ్చితంగా మీరు అనుకున్న కార్యలు అన్ని నెరవేరుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుచేత రాములవారి సేవలను తరించి భాగ్యం కలగలి అని కొరుకునే వాళ్లు.. కచ్చితంగా శ్రీరామనవమికి ఒక్కరోజు ముందు రామలయాలను శుభ్రం చేసి వాటిని అందంగా అలకరించి.. ఆ సీతారాముల చల్లని దయను పొందేలా చేసుకుండి. మరి, శ్రీరామనవమికి ఒక్కరోజు ముందు ఈ సేవలను తరిస్తే చాలు జన్మ ధన్యం అనుకునే వారు మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి