iDreamPost
android-app
ios-app

హుషారు సినిమాలో పద్ధతిగా కనిపించిన ఈ తెలుగమ్మాయి.. ఇప్పుడు ఎంతలా మారిందో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిల హవా కొనసాగుతుంది. బోల్డ్ అండ్ గ్లామరస్ పాత్రలతో కూడా మెప్పిస్తున్నారు. హుషారు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి ఇప్పుడు ఎంతలా మారిందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిల హవా కొనసాగుతుంది. బోల్డ్ అండ్ గ్లామరస్ పాత్రలతో కూడా మెప్పిస్తున్నారు. హుషారు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి ఇప్పుడు ఎంతలా మారిందంటే..?

హుషారు సినిమాలో పద్ధతిగా కనిపించిన ఈ తెలుగమ్మాయి.. ఇప్పుడు ఎంతలా మారిందో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడం లేదని, వస్తే సత్తా చాటుతారన్న తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు దర్శక నిర్మాతలు కూడా ఆలోచిస్తున్నారు. తెలుగు సినిమాల్లో పదాహరణాల తెలుగు పడుచు భామలకు ఛాన్స్‌లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో మెల్లిగా మన అమ్మాయిల ప్రయాణం ప్రారంభమైంది. అంజలి, రీతూ వర్మ, చాందిని చౌదరి, గౌరీ ప్రియ, ఫరియా అబ్దుల్లా, మీనాక్షి భాస్కర్ల, సాహితి దాసరి, వైష్ణవి చైతన్య, హారిక, సుప్రీత వంటి ముద్దుగుమ్మలు తెలుగు తెరపై హవా కొనసాగించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ కోవలోకి వస్తుంది ఈ బ్యూటీ కూడా. హుషారు సినిమాతో టాలీవుడ్ తెరకు పరిచయమైన మరో తెలుగు అందం శ్రీ రమ్య పసుపులేటి.

2018లో వచ్చిన హుషారులో ప్రియ పాత్రలో మెప్పించింది రమ్య. ఆ తర్వాత అనేక సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటించింది. బాలీవుడ్ బ్యూటీలతో పోటీ పడే అందం ఆమెది. గ్లామరస్ పాత్రల్లో కూడా మెరిపిస్తూ కేక పుట్టిస్తోంది. ప్రస్తుతం ఈమె ఎలా ఉందో.. అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటో చూస్తే.. రమ్య పక్కా హైదరాబాదీ. ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, మోడల్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. ఫుడ్, ఫ్యాషన్, ట్రావెలింగ్ వీడియోలు చేస్తూ నెట్టింట్లో బిజి బిజీగా ఉంటుంది. ఆమెకు అడ్వెంచర్స్ అంటే మహా ఇష్టం. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌లో పాల్గొని దాదాపు 9 రోజుల పాటు నడిచి శిఖరాన్ని చేరుకుంది. రమ్య ఫస్ట్ ర్యాంక్ రాజు, మైల్స్ ఆఫ్ లవ్, కమిట్ మెంట్ వంటి బోల్డ్ చిత్రాల్లో కూడా నటించింది.

వీటితో పాటు చదరంగం, బీఎఫ్ఎఫ్ వంటి వెబ్ సిరీస్‌లో కూడా నటించింది ఈ తెలుగు అందం. మెగాస్టార్ చిరంజీవి, మల్లిడి వశిష్ట దర్వకత్వంలో వస్తోన్న విశ్వంభరలో కూడా నటిస్తుంది. ఈ విషయాన్ని సోష్ల మీడియా వేదికగా పంచుకుని మురిసిపోయింది అమ్మడు. ఇవే కాకుండా రెండు ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉంది. రావు రమేష్ కీలక పాత్రలో నటిస్తోన్న మారుతి నగర్ సుబ్రమణ్యంలో నటిస్తోంది. ఇటీవల ఇందులో మేడమ్ సార్ మేడమ్ అంతే పాట లిరికల్ వీడియో రిలీజ్ చేగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా వస్తోన్న సోలో బాయ్ అనే మూవీలో యాక్ట్ చేస్తుంది. అంతేకాకుండా తన ఫోటో షూట్లతో నిద్ర లేకుండా చేస్తుంది ఈ అమ్మడు.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet