iDreamPost
android-app
ios-app

GHMC – బోణి కొట్టిన ఎంఐఎం

GHMC – బోణి కొట్టిన ఎంఐఎం

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల తొలి ఫలితం వెల్లడైంది. మోహిదీపట్నం డివిజన్‌లో ఎంఐఎం పార్టీ విజయం సాధించింది. ఫలితాన్ని రిటర్న్‌ అధికారి ప్రకటించాల్సి ఉంది. ఆ తర్వాతే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయన్నది తెలుస్తుంది. ఈ డివిజన్‌లో 11,818 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. అన్ని డివిజన్ల కన్నా ఇక్కడ తక్కువ ఓట్లు పోలవడంతో ఈ డివిజన్‌ ఫలితం ముందుగా వస్తుందని అందరూ అంచనా వేశారు.

Also Read:తొలి కార్పొరేటర్ అక్కడ నుంచే.. !

ఈ డివిజన్‌లో ప్రధానంగా ఎంఐఎం, బీజేపీల మధ్య పోటీ నడిచింది. ముస్లిం ఓటర్లు అత్యధికంగా ఉన్న ఈ డివిజన్‌లో ఎంఐఎం తన పట్టును నిలుపుకుంది. గత ఎన్నికల్లోనూ మోహిదీపట్నంలో ఐంఎంఐ గెలిచింది. ఎంఐఎం పార్టీ తరపున మాజీ డిప్యూటీ మేయర్‌ మాజిద్‌ హుస్సేన్‌ గెలుపొందారు.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomkarın ağrısına ne iyi gelirluxbetluxbetRulobetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş