• హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • సినిమా
  • రివ్యూస్
  • క్రైమ్
  • క్రీడలు
  • Nostalgia
  • వీడియోలు
  • బిగ్‌బాస్‌ 7
  • వార్తలు
  • జాతీయం
  • వైరల్
  • విద్య
  • ఉద్యోగాలు
  • టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • Home » sports » Gautam Gambhir Positive Comments About Ms Dhoni

తొలిసారి ధోని గురించి పాజిటివ్‌గా మాట్లాడిన గంభీర్‌! నిజంగానే నమ్మండి..

  • By SNP Published Date - 05:42 PM, Mon - 18 September 23 IST
తొలిసారి ధోని గురించి పాజిటివ్‌గా మాట్లాడిన గంభీర్‌! నిజంగానే నమ్మండి..

వరల్డ్‌ కప్‌ గెలిపించింది ధోని ఒక్కడే కాదని, అతనొక్కడే క్రెడిట్‌ కొట్టేశాడని పదే పదే కామెంట్‌ చేస్తూ వార్తల్లో నిలిచే టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌.. తొలిసారి ధోని గురించి పాజిటివ్‌గా మాట్లాడు. పైగా అది కూడా ఒక వ్యాలీడ్‌ పాయింగ్‌ మాట్లాడాడు. ఇంతవరకు ధోని గురించి ఎవరూ చెప్పని విషయం చెప్పి.. నిజమే కదా అనిపించాడు. ఇంతకీ ధోని గురించి గంభీర్‌ ఏం చెప్పాడాని అని ఆలోచిస్తున్నారా..? గంభీర్‌ ఏమన్నాడంటే.. టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ లాంటి ఆటగాడు టీమ్‌లో ఉండటం తమ అదృష్టంగా ఎవరైనా భావిస్తారని, టీమిండియాకు ధోని దొరకడం కూడా ఒక వరం అని అన్నాడు.

అలాగే ధోని కెప్టెన్‌ కావడం వల్ల తన అంతర్జాతీయ పరుగులను త్యాగం చేశాడనే ముఖ్యమైన పాయింట్‌ను మాట్లాడాడు. ధోని వికెట్‌ కీపర్‌ కంటే ముందు అద్భుతమైన బ్యాటర్‌. టీమిండియా దొరికిన వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్లలో ధోని ది బెస్ట్‌ అని పేర్కొన్నాడు. ధోని తన ఆరంభం మ్యాచ్‌ల్లో మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేశాడని, కెప్టెన్‌ అయిన తర్వాత తన ఆ స్థానం కాకుండా 6, 7 స్థానాల్లో బ్యాటింగ్‌ చేశాడని, కెప్టెన్‌ అవ్వడం కారణంగా ధోని తన కంటే కూడా టీమ్‌ గురించే ఎక్కువ ఆలోచించాడని.. అందుకే లోయర్‌ ఆర్దర్‌లో ఆడేవాడని అన్నాడు. ధోని కెప్టెన్‌ కాకపోయి ఉంటే.. వన్డేల్లో మూడో స్థానంలోనే బ్యాటింగ్‌ చేసేవాడని.. అప్పుడు ఎన్నో సెంచరీలో, టన్నుల కొద్ది పరుగులు ధోని ఖాతాలో ఉండేవని అన్నాడు.

ధోని అంటే అందరికీ.. ట్రోఫీలు గుర్తుకువస్తాయని, కానీ అంతకుమించి ధోని గొప్ప బ్యాటర్‌ అని, కానీ టీమ్‌ కోసం తన బ్యాటింగ్‌ స్థానాన్ని, దాంతో పాటే తన పరుగులను ధోని త్యాగం చేశాడని గంభీర్‌ చెప్పుకోచ్చాడు. నిజానికి గంభీర చెప్పిన దాంట్లో వాస్తవం లేకపోలేదు. ఎందుకంటే ధోని 350 వన్డేలు ఆడి 297 ఇన్నింగ్స్‌ల్లో 10773 పరుగులు చేశాడు. వాటిలో 10 సెంచరీలు 73 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 84 సార్లు నాటౌట్‌గా మిగిలాడు. 6, 7 స్థానాల్లో ఆడితేనే ధోని ఇన్ని పరుగులు చేయగలిగితే.. ఇక మూడో స్థానంలో ఆడి ఉంటే.. ఇంకెన్ని పరుగులు చేసేవాడో అని ఫ్యాన్స్‌ కూడా భావిస్తున్నారు. లోయర్‌ ఆర్డర్‌ ఆడి బెస్ట్‌ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న ధోని.. మూడో స్థానంలో ఆడి ఉంటే.. సచిన్‌ రికార్డులను బద్దలుకొట్టేవాడని కూడా క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Gautam Gambhir said MS Dhoni is a selfless leader… pic.twitter.com/aqfrSfoty9

— RVCJ Media (@RVCJ_FB) September 18, 2023

ఇదీ చదవండి: చెత్త బౌలర్‌ నుంచి నెం.1 బౌలర్‌గా.. సిరాజ్‌ జర్నీ ఓ వండర్‌!

Tags  

  • cricket news
  • Gautam Gambhir
  • MS Dhoni

Related News

మూడో వన్డేలో కోహ్లీ శివతాండవం తప్పదా? రికార్డులు ఏం చెబుతున్నాయంటే?

మూడో వన్డేలో కోహ్లీ శివతాండవం తప్పదా? రికార్డులు ఏం చెబుతున్నాయంటే?

ప్రస్తుతం టీమిండియా మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో తలపడుతోంది. ఇప్పటికే రెండు వన్డేలు గెలిచి సిరీస్ ను చేజిక్కించుకున్న టీమిండియా.. సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడానికి సిద్దమైంది. కాగా.. తొలి రెండు వన్డేలకు సీనియర్లు అయిన విరాట్, రోహిత్ లకు విశ్రాంతి ఇచ్చారు సెలెక్టర్లు. రెస్ట్ తర్వాత మూడో వన్డే కోసం జట్టులో చేరారు ఈ స్టార్ ఆటగాళ్లు. రాజ్ కోట్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ చెలరేగడం […]

3 hours ago
అతడు జట్టులో ఉంటే.. నేను వరల్డ్ కప్ ఆడను! బంగ్లా బోర్డుకు షకీబ్ వార్నింగ్!

అతడు జట్టులో ఉంటే.. నేను వరల్డ్ కప్ ఆడను! బంగ్లా బోర్డుకు షకీబ్ వార్నింగ్!

3 hours ago
వరల్డ్ కప్ ముంగిట రోహిత్ కీలక వ్యాఖ్యలు.. మేం వాటిని పట్టించుకోం అంటూ..!

వరల్డ్ కప్ ముంగిట రోహిత్ కీలక వ్యాఖ్యలు.. మేం వాటిని పట్టించుకోం అంటూ..!

5 hours ago
రోహిత్ లో ఈ యాంగిల్ కూడా ఉందా? వైరలవుతున్న వీడియో..

రోహిత్ లో ఈ యాంగిల్ కూడా ఉందా? వైరలవుతున్న వీడియో..

5 hours ago
స్మృతి మంధాన కోసం 1200 కిమీ జర్నీ చేసిన చైనా అభిమాని!

స్మృతి మంధాన కోసం 1200 కిమీ జర్నీ చేసిన చైనా అభిమాని!

6 hours ago

తాజా వార్తలు

  • వీడియో: స్టేజ్ పైనే గొడవపడ్డ ఇమాన్యుయేల్, యాదమ్మరాజు!
    2 hours ago
  • వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న CM కేసీఆర్.. మంత్రి KTR వెల్లడి
    2 hours ago
  • కూతురి పెళ్లి కోసం లాకర్లో దాచిన రూ.18 లక్షలకు చెదలు!
    2 hours ago
  • విజేత సూపర్ మార్కెట్ ను సీజ్ చేసిన GHMC కమిషనర్.. కారణం తెలిస్తే షాక్!
    3 hours ago
  • జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
    3 hours ago
  • రైల్వే ట్రాక్ మీద భార్యపై బ్లేడ్ తో దాడి.. ప్రాణాలకు తెగించి కాపాడిన కానిస్టేబుల్
    4 hours ago
  • వైన్ షాపులు బంద్.. ఎన్ని రోజులంటే?
    5 hours ago

సంఘటనలు వార్తలు

  • శివపార్వతులుగా ప్రభాస్, నయనతార.. లీక్ చేసిన సీనియర్ హీరోయిన్
    5 hours ago
  • గ్యాస్ స్టేషన్ లో భారీ పేలుడు.. 20 మంది సజీవదహనం!
    5 hours ago
  • వండటానికి ముందు చికెన్ ను కడగొద్దు! సైంటిస్టుల స్ట్రాంగ్ వార్నింగ్..
    5 hours ago
  • ఈ బ్యాంకు కస్టమర్లకు షాక్.. బ్యాంకు లైసెన్స్‌ రద్దుచేసిన RBI
    5 hours ago
  • చాలా మందికి టికెట్లు రావచ్చు.. కొందరికి రాకపోవచ్చు.. సీఎం జగన్
    5 hours ago
  • సింగరేణి కార్మికులకు శుభవార్త చెప్పిన యాజమాన్యం
    5 hours ago
  • సత్తా చాటిన రైతు బిడ్డ… ఒకే సారి 4 ప్రభుత్వ ఉద్యోగాలు!
    6 hours ago

News

  • Box Office
  • Movies
  • Events
  • Food
  • Popular Social Media
  • Sports

News

  • Reviews
  • Spot Light
  • Gallery
  • USA Show Times
  • Videos
  • Travel

follow us

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • about us
  • Contact us
  • Privacy
  • Disclaimer

Copyright 2022 © Developed By Veegam Software Pvt Ltd.

Go to mobile version