iDreamPost
android-app
ios-app

ఈవారం OTTలోకి కొత్త సినిమాలు.. ఈ నాలుగు తెలుగు మూవీస్ స్పెషల్

  • Published Jun 11, 2024 | 7:08 PM Updated Updated Jun 12, 2024 | 7:30 AM

This Week OTT Movies: ఓటీటీలో ప్రతినెల, ప్రతివారం సినిమాల జాతర కొనసాగుతునే ఉంటుంది. ఈ క్రమంలోనే.. ఈవారం కూడా ఓటీటీలో 23 సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో నాలుగు తెలుగు సినిమాలు మాత్రం చాలా స్పెషల్. మరి, ఆ సినిమాలేంటో ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ఉన్నాయో ఆ వివరాలను తెలుసుకుందాం.

This Week OTT Movies: ఓటీటీలో ప్రతినెల, ప్రతివారం సినిమాల జాతర కొనసాగుతునే ఉంటుంది. ఈ క్రమంలోనే.. ఈవారం కూడా ఓటీటీలో 23 సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో నాలుగు తెలుగు సినిమాలు మాత్రం చాలా స్పెషల్. మరి, ఆ సినిమాలేంటో ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ఉన్నాయో ఆ వివరాలను తెలుసుకుందాం.

  • Published Jun 11, 2024 | 7:08 PMUpdated Jun 12, 2024 | 7:30 AM
ఈవారం OTTలోకి కొత్త సినిమాలు.. ఈ నాలుగు తెలుగు మూవీస్ స్పెషల్

ఎప్పటిలాగే మరో వీకెండ్ గడిచిపోయింది. ఇక మరొ కొత్త వారం ప్రారంభమైంది. దీంతో మూవీ లవర్స్ ఏఏ ఓటీటీలో ఏ సినిమాలు, వెబ్ సిరీస్ వస్తాయా అని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో సినిమాలకు ఎప్పుడు కొదవ ఉండదు. ఎందుకంటే.. ఇక్కడ ఎప్పుడు రకరకాల మూవీస్, వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఈవారం మొత్తంగా 23 సినిమాలు, సిరీస్ లు ఓటీటీలో రిలీజ్ అవుతున్న విషయం తెలసిందే. కానీ అందులో ఓ నాలుగు తెలుగు సినిమాలు మాత్రం చాలా స్పెషల్. మరి, ఆ సినిమాలేంటో ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ఉన్నాయో ఆ వివరాలను తెలుసుకుందాం.

ఓటీటీలో ప్రతినెల, ప్రతివారం సినిమాల జాతర కొనసాగుతునే ఉంటుంది. ఈ క్రమంలోనే.. ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ను ఆదరిస్తున్నా ప్రేక్షకుల సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. అయితే ఎప్పటిలానే ఈవారం సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్ అనేవి ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఈ వారం మొత్తంగా 23 సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. కానీ, అందులో ఓ నాలుగు తెలుగు సినిమాలు మాత్రం చాలా స్పెషల్. ఇంతకి ఆ సినిమాలేవో.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతాయే చూసేద్దాం.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి: నెట్ ఫ్లిక్స్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా శెట్టి జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. కాగా, భారీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన ఈ మూవీ మే 31న థియేటర్లలో రిలీజ్ అయ్యి ఎవరేజ్ టాక్ ను సంపాదించుకుంది. ఇక ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీ థియేటర్లలో విడుదలైన రెండు వారాలకే ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ నెట్ ఫ్లిక్స్ లో జూన్ 14 నుంచి తెలుగుతో పాటే కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

యక్షిణిడిస్నీ ప్లస్ హార్ట్ స్టార్

రాహుల్ విజయ్, వేదిక, మంచు లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించిన తాజా వెబ్ సిరస్ ‘యక్షిణి’. ఇది ఒక మోస్ట్ వాంటెడ్ వాంటెడ్ వెబ్ సిరీస్ అని చెప్పవచ్చు. కాగా, ఈ వెబ్ సిరీస్ కు తేజ మార్ని దర్శకత్వం వహించారు. ఇక ఈ సిరీస్ ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ చేయగా దీని పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, యక్షిణి వెబ్ సిరీస్ జూన్ 14వ తేదీన నుంచి డైరెక్టుగా డిస్నీ ప్లస్ హార్ట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

పారిజాత పర్వం: ఆహా

సునీల్, శ్రద్ధదాస్, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘పారిజాత పర్వం’. కాగా, ఈ సినిమా ఏప్రిల్ 19న థియేటర్లలోకి వచ్చింది. ఇక ఈ సినిమాకు సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించారు. అయితే థియేటర్లలో ఫర్వాలేదు అనిపించే ఈ సినిమా రిలీజ్ రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు  ఓటీటీలో రిలీజ్ కాలేదు. దీంతో ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందనని ఎదురుచూసిన క్రమంలో.. తాజాగా  ఈ మూవీ న్ 12 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతుంది.

డియర్ నాన్న 

30 వెడ్స్ 21 సిరీస్ తో అందరిని మెప్పించిన నటుడు చైతన్య రావు తాజాగా నటించిన సినిమా ‘డియర్ నాన్న’. కాగా, ఇందులో చైతన్య లీడ్ రోల్ లో నటించాడు. ఇక ఇది ఒక  ఒక మంచి ఫ్యామిలీ డ్రామా. అయితే ఈ సినిమా నేరుగా జూన్ 14 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహా లో స్ట్రీమింగ్ కానుంది.

పరువు : జీ 5

హరోయిన్ నివేదా పెతురాజ్, నరేష్ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటించిన తాజా తెలుగు వెబ్ సిరీస్ ‘పరువు’. కాగా, ఈ వెబ్ సిరీస్ జూన్ 14 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. అయితే  ఈ సిరీస్ లో మెగా బ్రదర్ నాగబాబు, బిందు మాధవి కీలక పాత్రలు పోషించారు. కాగా, ఈ వెబ్ సిరీస్ పరువు హత్యల నేపథ్యంలో  కొనసాగుతుంది.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetmariobetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusuJojobet Girişgrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet girişjojobet girişcasibom