iDreamPost
android-app
ios-app

ఈ బ్యూటీ హీరోయిన్ గా తెలుగులో సూపర్ హిట్స్ చేసింది! ఎవరో గుర్తుపట్టారా..?

  • Author ajaykrishna Updated - 11:17 AM, Wed - 23 August 23
  • Author ajaykrishna Updated - 11:17 AM, Wed - 23 August 23
ఈ బ్యూటీ హీరోయిన్ గా తెలుగులో సూపర్ హిట్స్ చేసింది! ఎవరో గుర్తుపట్టారా..?

ఇండస్ట్రీలో హీరోయిన్స్ సూపర్ ఫామ్ లో ఉన్నప్పుడు వారి యాక్టింగ్, గ్లామర్ లను ఎలా అయితే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారో తెలిసిందే. కొంతమంది ముద్దుగుమ్మలు ముందునుండి గ్లామర్ రోల్స్ వైపు వెళ్తుంటారు.. మరికొందరు సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తుంటారు. కానీ.. ఎటు తిరిగి హీరోయిన్ గా కెరీర్ ఆరంభంలో ఎలా ఉన్నారో.. సినిమాలు మానేశాక ఖచ్చితంగా అందరిలోనూ మార్పులు వస్తుంటాయి. హీరోయిన్స్ అనే కాదు.. హీరోలైనా మరెవరైనా అంతే. కాకపోతే.. గ్లామర్ అనే పదం హీరోయిన్స్ కే చెల్లిబాటు అవుతుంది. కాబట్టి.. ఫామ్ లో ఉన్నా లేకపోయినా.. సినిమాలు చేసినా చేయకపోయినా హీరోయిన్స్ పై ఫోకస్ పడుతుంటుంది.

తాజాగా తెలుగులో ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలు చేసిన హీరోయిన్.. అసలు గుర్తు పట్టలేనంతగా మారిపోయి దర్శనమిచ్చింది. దీంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ అవాక్కయ్యారు. ఏంటి ఆ సూపర్ హిట్ లో నటించిన భామ.. ఈ బ్యూటీనా అని ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ పైన ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీ ఎవరో తెలిసిందా? సరిగ్గా గమనిస్తే.. తెలిసే అవకాశం లేకపోలేదు. సరే ఆ భామ ఎవరో కాదు. ప్రీతి జింగానియా. తమ్ముడు సినిమాలో “పెదవి డాటని మాట ఒకటుంది..” అంటూ లవ్ సాంగ్ పాడి.. అందరి అభిమానం సొంతం చేసుకున్న ప్రీతి.. ప్రస్తుతం ఇలా ఉంది. అంటే.. కెరీర్ ఫామ్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని.. ఫ్యామిలీ బాధ్యతలను స్వీకరించింది ప్రీతి. అప్పటినుండి సినిమాలకు దూరంగా ఉంటోంది.

తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళం భాషలలో సినిమాలు చేసిన ఈ భామ.. జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, మోహన్ బాబు లాంటి స్టార్స్ తో నటించింది. అయితే.. కెరీర్ ఫామ్ లో ఉన్నప్పుడు నటుడు పర్వీన్ డబ్బాస్ ని లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. వివాహ బంధంలో సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం ప్రీతికి ఇద్దరు పిల్లలు. ఇక ఈ మధ్య కాలంలో సినిమాలకు దూరంగా ఉంటున్నా.. సోషల్ మీడియాలో నటిమణులు ఎంత యాక్టీవ్ గా ఉంటున్నారో తెలుసు కదా! ఎప్పటికప్పుడు తమ ఫ్యామిలీ, రెగ్యులర్ లైఫ్ కి సంబంధించి అప్డేట్స్ పెడుతుంటారు. ఈ క్రమంలో ప్రీతి కూడా అప్పుడప్పుడు తన ఫోటోలు పోస్ట్ చేస్తుంటుంది. అయితే.. ఇప్పుడు ప్రీతి ఇద్దరు పిల్లల తల్లి కాబట్టి.. ఆమెలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. దీంతో ఆమె లుక్ చూసి చాలా మారిపోయింది అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. మరి ప్రీతి జింగానియా గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Preeti Jhangiani (@jhangianipreeti)

Jojobet GirişjojobetcasibomjojobetcasibomjojobetmariobetMadridbetbetcio güncelmatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişcasibomjojobet güncel girişjojobet giriş