iDreamPost
android-app
ios-app

Crew OTT: బాలీవుడ్ అందాల భామల ‘క్రూ’ మూవీ OTTలోకి వచ్చేసింది.. ఎక్కడ చూడాలంటే !

  • Published May 24, 2024 | 11:59 AM Updated Updated May 24, 2024 | 11:59 AM

ఓటీటీ లోకి అందరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న సినిమా వచ్చేసింది. థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినా ప్రేక్షకులు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎంతో ఇంట్రెస్ట్ తో ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాను ఏ ప్లాట్ ఫార్మ్ లో చూడాలో చూసేద్దాం.

ఓటీటీ లోకి అందరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న సినిమా వచ్చేసింది. థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినా ప్రేక్షకులు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎంతో ఇంట్రెస్ట్ తో ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాను ఏ ప్లాట్ ఫార్మ్ లో చూడాలో చూసేద్దాం.

  • Published May 24, 2024 | 11:59 AMUpdated May 24, 2024 | 11:59 AM
Crew OTT: బాలీవుడ్ అందాల భామల ‘క్రూ’ మూవీ OTTలోకి వచ్చేసింది.. ఎక్కడ చూడాలంటే !

కొత్త కొత్త సినిమాలతో ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ అన్నీ కూడా ప్రతి వారం కళలాడుతూ ఉంటున్నాయి. ఈ క్రమంలో ఈ వారం కూడా కొన్న కొత్త సినిమాలు వచ్చేసాయి. ఇక ఈ రోజు ఓటీటీ లోకి అందరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న సినిమా వచ్చేసింది. థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినా ప్రేక్షకులు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎంతో ఇంట్రెస్ట్ తో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మరేదో కాదు.. టబు, కరీనా కపూర్, కృతి సనన్ కలిసి నటించిన “క్రూ” మూవీ. ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి ఈ సినిమా ఏ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

టబు, కరీనా కపూర్, కృతి సనన్ కలిసి నటించిన ఈ సినిమా.. థియేటర్ లో రిలీజ్ అయినా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లకుపైగా వసూలు చేసింది. బాలీవుడ్ కు చెందిన ముగ్గురు అందాల భామలు కలిసి నటించడంతో ఈ సినిమాపై అందరికి భారీగా అంచనాలు పెరిగిపోయాయి. దీనితో థియేటర్ లో రిలీజ్ అయినా తర్వాత కూడా ఈ సినిమా అందరి అంచనాలను నిలబెట్టుకుని.. సక్సెస్ ట్రాక్ ఎక్కేసింది. దాదాపు థియేట్రికల్ రన్ కంప్లీట్ గా పూర్తైన తర్వాత ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ వీకెండ్ ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేసేయండి.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో ఈ ముగ్గురు హీరోయిన్స్ ఎయిర్ హోస్టెస్ గా పని చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఎప్పటికైనా తమ జీతాలు బాగుపడతాయి అని ఆశతో ఉన్న వారికి.. వారు వర్క్ చేసే ఎయిర్ లైన్స్ దివాళా తీసిందన్న నిజం తెలుస్తుంది. ఇక అప్పటి నుంచి వారంతా బంగారం స్మగ్లింగ్ లోకి దిగుతారు. కస్టమ్స్ అధికారులకు తెలియకుండా వాళ్ళని మోసం చేస్తూ బాగానే డబ్బు సంపాదిస్తారు. ఆ డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అయితే వీళ్ళ స్మగ్లింగ్ ఎంత కాలం నడుస్తుంది ? వీళ్ళ స్మగ్లింగ్ విషయాలు కస్టమ్స్ అధికారులకు తెలుస్తుందా లేదా ? ఈ కథ ఎలా ఎండ్ అవుతుంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişmarsbahisJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbettaraftarium24madridbet girişmadridbet girişmadridbetJojobet Girişkatla