iDreamPost
android-app
ios-app

లవ్‌ చేసిన అమ్మాయిలే నన్ను మోసం చేశారు: షాహీద్‌ కపూర్‌

  • Published May 06, 2024 | 11:34 AM Updated Updated May 06, 2024 | 11:34 AM

Shahid Kapoor : బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కు ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలసిన అవసరం లేదు. ఇండస్ట్రీలో వరుస సినిమాలు, వెబ్ సీరిస్ లతో దూసుకుపోతున్నాడు ఈ హీరో. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షాహిద్ తాను లవ్ చేసిన అమ్మాయిలు తనని మోసం చేశారని ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

Shahid Kapoor : బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కు ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలసిన అవసరం లేదు. ఇండస్ట్రీలో వరుస సినిమాలు, వెబ్ సీరిస్ లతో దూసుకుపోతున్నాడు ఈ హీరో. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షాహిద్ తాను లవ్ చేసిన అమ్మాయిలు తనని మోసం చేశారని ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

  • Published May 06, 2024 | 11:34 AMUpdated May 06, 2024 | 11:34 AM
లవ్‌ చేసిన అమ్మాయిలే నన్ను మోసం చేశారు: షాహీద్‌ కపూర్‌

‘షాహిద్ కపూర్’.. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. బాలీవుడ్ స్టార్ హీరోలో ఈయన కూడా ఒకడు. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో అలరించి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక ఇటు సినిమాల్లోనే కాకుండా.. వెబ్ సిరీస్ ల్లో కూడా దూసుకుపోతూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అయితే హీరోగా కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న షాహిద్.. తన ఫ్యామిలీకి కూడా కావాల్సినంత సమయం కేటాయిస్తాడనే విషయం తెలిసిందే. ఇకపోతే షాహిద్ మీరా రాజ్ పుత్ ను వివాహం చేసుకున్నాడు. కాగా, మీరాను పెళ్లి చేసుకోవడానికి ముందు షాహిద్ కపూర్ ఇండస్ట్రీలో ఉండే క్రేజీ హీరోయిన్స్ తో డేటింగ్ చేశాడు. కానీ, ఊహించని విధంగా ఆ హీరోయిన్స్ తో విడిపోయాడు. ఇక ఈ విషయం పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాహిద్ నేను లవ్ చేసిన అమ్మాయిలే నన్ను మోసం చేశారంటూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కు ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలసిన అవసరం లేదు. ఎన్నో వైవిధ్యమైన చిత్రల్లో అలరిస్తూ దూసుకుపోతున్నాడు. కాగా,ఈ హీరో మీరా రాజ్ పుత్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మీరాకు ముందు షాహిద్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్స్ తో డేడింగ్ చేశాడు. కానీ, ఊహించని విధంగా వారితో విడిపోయాడు. ఇక ఈ విషయం పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షాహిద్ కు ప్రేమించి ఎన్ని సార్లు మోసం చేశావు అనే ప్రశ్న ఎదురైంది. దీని పై షాహిద్ కపూర్ స్పందిస్తూ.. నాకు ఒక విషయం కచ్చితంగా తెలుసు. అదేమిటంటే.. నేను ప్రేమించిన అమ్మాయిలే నన్ను మోసం చేశారు అని షాహిద్ తెలిపాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే గతంలో షాహిద్ కపూర్ కరీనా కపూర్, ప్రియాంక చోప్రా లాంటి స్టార్ హీరోయిన్స్ తో డేటింగ్ చేశాడని వార్తలు పుట్టుకొచ్చాయి.

కాగా, ఇప్పుడు షాహిద్ కపూర్ చేసిన కామెంట్స్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే షాహిద్ ను కరీనా కపూర్, ప్రియాంక వీరిలో ఎవరైనా మోసం చేసి ఉంటారని నెటిజన్స్ అనుమానిస్తున్నారు . అలాగే ఈ విషయం పై అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.అంతేకాకుండా షాహీద్ కరీనా కపూర్, ప్రియాంక చోప్రా ను ఉద్దేశించి చెప్పాడేమో అని కొందరు అంటున్నారు. ఇదిలా ఉంటే.. షాహిద్ కపూర్ 2015లో మీరాను పెళ్లాడాడు. ఈ ఇద్దరూ ఇప్పుడు చాలా హ్యాపీగా లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. ఇక ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.ఇక షాహిద్ సినిమాల విషయానికి వస్తే, ఆయన నటించిన ‘తేరీ బాథో మే ఐసా ఉల్జా జియా’ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ‘దేవా’ అనే సినిమాలో నటిస్తున్నాడు. మరి, షాహిద్ ప్రేమించిన అమ్మాయిలే తనని మోసం చేశారంటూ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/