iDreamPost

శీతాకాలంలో చలి నుంచి కాపాడే వస్తువులు.. మీ దగ్గరున్నాయా?

శీతాకాలం వచ్చిందంటే అందరూ కూడా చలికి వణికిపోతారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చలి ఎక్కువగానే ఉంటోంది. అయితే మీరు ఈ ప్రొడక్ట్స్ మిమ్మల్ని మీరు ఈ చలి నుంచి కాపాడుకోవచ్చు.

శీతాకాలం వచ్చిందంటే అందరూ కూడా చలికి వణికిపోతారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చలి ఎక్కువగానే ఉంటోంది. అయితే మీరు ఈ ప్రొడక్ట్స్ మిమ్మల్ని మీరు ఈ చలి నుంచి కాపాడుకోవచ్చు.

శీతాకాలంలో చలి నుంచి కాపాడే వస్తువులు.. మీ దగ్గరున్నాయా?

శీతాకాలం రానే వచ్చింది. పొద్దున లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు ఈ చలి కొరుక్కు తింటోంది. అలా బండి మీద బయటకు వెళ్లిన, మాములుగా రోడ్డు మీదకు వచ్చినా కూడా చలి చంపేస్తోంది. ఈ చలి వల్ల చాలానే తంటాలు ఉంటాయి. హెల్త్ మాత్రమే కాదు.. స్కిన్ హెల్త్ కూడా దెబ్బతింటుంది. ఇంట్లో పిల్లలు ఉంటే ఆ తిప్పల గురించి చెప్పనక్కర్లేదు. ఈ చలికి వాళ్లకి జలుబు చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది. ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే మీ దగ్గర కొన్ని వస్తువులు ఉండాల్సిందే. అయితే ప్రముఖ ఇ-కామర్స్ సైట్ లో దొరుకుతున్న కొన్ని బెస్ట్ ఉత్పత్తులను మీకోసం ఈ ఆర్టికల్ లో చెబుతున్నాం. మీకు నచ్చితే అక్కడే ఉండే లింక్ ద్వారా కొనుగోలు కూడా చేయచ్చు.

పిల్లల కోసం:

చలికాలంలో పిల్లల హెల్త్ ఎంతో ముఖ్యం. వారిని చలి నుంచి కాపాడాలి అంటే కచ్చితంగా స్వెటర్స్ వాడాలి. అయితే మార్కెట్ లో మీకు ఈ స్వెటర్స్, బేబే సూట్స్ ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ, ఇ-కామర్స్ సైట్ లో మాత్రం మంచి ప్రొడక్ట్స్ తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయి. అలాగే ఆఫర్స్ లో కూడా ఉన్నాయి. జంప్ సూట్స్, పాండా స్టైల్ సూట్స్, బేబీ బ్లాంకెట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. వీటి ధరలు కూడా రీజనబుల్ గానే ఉన్నాయి. బేబీ బ్లాంకెట్స్ అయితే రూ.496 నుంచి ప్రారంభం అవుతున్నాయి. జంప్ సూట్స్ రూ.650, రూ.1200కు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటితో మీ ఇంట్లో చిన్న పిల్లలను చలి నుంచి కాపాడచ్చు. ఈ ఉత్పత్తులను కొనుగోలు చేయాలంటే కింద ఉన్న లింక్స్ క్లిక్ చేయండి.

బ్యూటీ కేర్:

శీతాకాలం రాగానే అందరూ స్వెటర్లు, గ్లౌసులు, దుప్పట్లు అయితే రెడీ చేసుకుంటారు. బయటకు వెళ్లేటప్పుడు చక్కగా స్కార్ఫ్, గ్లౌసులు వేసుకుంటారు. కానీ, స్కిన్ గురించి అస్సలు పట్టించుకోరు. నిజానికి చలికాలంలో మీ డైట్ మార్చుకోవాలి. అలా చేస్తేనే మీ స్కిన్ హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు ఫుడ్ మార్చాలి అంటే చాలా మందికి అయ్యే పని కాదు. అందుకే మీరు ఈ సీజన్ లో ఫేస్ వాష్, కోల్డ్ క్రీమ్, సీరమ్ లాంటివి వాడితో కాస్త ఉపయోగం ఉంటుంది. చర్మం పొడిబారకుండా, గ్లో తగ్గకుండా బాగుంటుంది. లేదంటే పొడిబారి తెల్లగా మారడం, చర్మం పగిలిపోవడం జరుగుతుంది. అయితే బ్యూటీ ప్రొడక్ట్స్ అనగానే భయపడిపోతారు. ధరలు ఎక్కువగా ఉంటాయని కంగారు పడతారు. కానీ, బడ్జెట్ లోనే మామా ఎర్త్, గార్నియర్ వంటి బెస్ట్ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి.

గ్లౌస్- జాకెట్స్:

చలికాలం అంటే కచ్చితంగా జాకెట్స్, గ్లౌసులు ఉండాల్సిందే. అవి లేకుండా ఈ చలికాలాన్ని గట్టెక్కడం కష్టమే. ఎంత వద్దనుకున్నా కూడా ఎండెక్కక ముందే బయటకు రావాల్సి వస్తుంది. ఒక్కోసారి ఉదయం 10 గంటలకు కూడా చలి తీవ్రత తగ్గదు. సాయంత్రం 6 గంటలకంటే ముందే చలి స్టార్ట్ అవుతుంది. అలాంటి సమయంలో మీరు కచ్చితంగా జాకెట్స్ వాడాల్సిందే. బైక్ వెళ్లే వాళ్లు అయితే కచ్చితంగా గ్లౌస్ లు, మఫ్లర్లు వాడక తప్పదు. అందుకే మీకోసం మంచి పఫర్ జాకెట్స్, ఊలు గ్లౌసు, మంకీ క్యాప్స్ తీసుకొచ్చాం. ఇవి కూడా కచ్చితంగా బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటాయి. ఒకవేళ కాస్త ధర పెరిగినా కూడా.. దానికి తగినట్లు క్వాలిటీ ఉంటాయి. మరి.. వాటిపై కూడా ఒక లుక్కేసి నచ్చితే కొనేయండి.