iDreamPost
android-app
ios-app

O2 Movie OTT: సైలెంట్ గా OTT లోకి ఆషికా రంగనాథ్ మెడికల్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

  • Published May 31, 2024 | 1:20 PM Updated Updated May 31, 2024 | 1:20 PM

ఇప్పటికే ఓటీటీ లో చాలానే సినిమాలు,సిరీస్ లు ఉన్నాయంటే.. ప్రేక్షకులకు ఎక్కడా ఎంటర్టైన్మెంట్ తగ్గకుండా ఇప్పుడు ఇంకా కొత్త కొత్త సినిమాలు ఈ లిస్ట్ లోకి యాడ్ అయిపోతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరొక సినిమా ఈ లిస్ట్ లోకి వచ్చేస్తుంది, దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

ఇప్పటికే ఓటీటీ లో చాలానే సినిమాలు,సిరీస్ లు ఉన్నాయంటే.. ప్రేక్షకులకు ఎక్కడా ఎంటర్టైన్మెంట్ తగ్గకుండా ఇప్పుడు ఇంకా కొత్త కొత్త సినిమాలు ఈ లిస్ట్ లోకి యాడ్ అయిపోతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరొక సినిమా ఈ లిస్ట్ లోకి వచ్చేస్తుంది, దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

  • Published May 31, 2024 | 1:20 PMUpdated May 31, 2024 | 1:20 PM
O2 Movie OTT: సైలెంట్ గా OTT లోకి ఆషికా రంగనాథ్ మెడికల్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

కొన్ని సినిమాలు సైలెంట్ గా ఓటీటీ లోకి వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరొక సినిమా యాడ్ అయిపోయింది. ఇప్పుడు కేవలం తెలుగు సినిమాలను మాత్రమే ప్రేక్షకులు చూడడం లేదు.వాటితో పాటు కంటెంట్ బావుంటే కనుక అన్ని భాషల సినిమాలను కూడా ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. దీనితో మేకర్స్ కూడా సాధ్యమైనంత వరకు ఆయా సినిమాలను తెలుగులోకి డబ్బింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ వీకెండ్ ఎంటర్టైన్మెంట్ పెంచడానికి మరొక సినిమా ఓటీటీ లోకి వచ్చేసింది. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ సినిమా పేరు.. “ఓ2”. ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ మెయిన్ లీడ్ లో నటించింది. నా సామి రంగ సినిమాతో ఆషికా రంగనాథ్ మంచి కమర్షియల్ హిట్ అందుకుంది. ఆమె కన్నడ హీరోయిన్ అయినా కూడా ఆమె నటనతో అందంతో తెలుగు ఆడియన్సు ను ఫిదా చేసింది ఈ అమ్మడు. ఇక నా సామి రంగ సినిమాతో పాటూ .. కన్నడలో ఓ2 సినిమాను కూడా మంచి హిట్ ను అందుకుంది. ఈ సినిమాను క‌న్న‌డ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ స‌తీమ‌ణి అశ్విని పునీత్ రాజ్‌కుమార్ నిర్మించారు. ఆషికా రంగనాథ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా ఈ సినిమా నిలిచింది. ఇక ఈ సినిమా మే 31 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతానికైతే ఈ సినిమా తెలుగులో లేదు కానీ .. త్వరలోనే ఈ సినిమాను తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషల్లో కూడా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.

ఇక ఓ2 సినిమా కథ విషయానికొస్తే .. ఈ సినిమాలో శ్రద్ధా నాయక్ ఓ డాక్టర్.. ఓ2 పేరుతో.. ఆమె మరొక ముగ్గురు డాక్టర్స్ తో కలిసి ఓ ప్రయోగం చేస్తుంది. చనిపోయిన వాళ్ళని తిరిగి బ్రతికించడానికి వారంతా ఓ కొత్త ప్రయోగాన్ని చేస్తూ ఉంటారు. ఈ ప్రయత్నంలో శ్రద్దా సక్సెస్ అయిందా లేదా.. అసలు చనిపోయిన వాళ్ళు తిరిగి బ్రతుకుతారా ? అదేలా సాధ్యం..ఆ ప్రయోగంలో వారు సక్సెస్ అయ్యారా లేదాయే ఇంకా ఈ సినిమాలో ఎవరెవరు ఎలాంటి పాత్రలు పోషించారు ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మెడికల్ బ్యాక్డ్రాప్ తో వచ్చిన ఈ సినిమాను ఈ వీక్ మిస్ అవ్వకుండా చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetStarzbetJojobet GirişjojobetHoliganbet Giriş