iDreamPost
android-app
ios-app

వీడియో: పొలాల్లో దిగిన ఆర్మీ హెలికాప్టర్

వీడియో: పొలాల్లో దిగిన ఆర్మీ హెలికాప్టర్

మధ్య ప్రదేశ్ లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఇండియన్ ఆర్మీకి చెందిన ఏఎల్‌హెచ్ ధ్రువ్ హెలికాప్టర్ భోపాల్ సమీపంలో పంట పొలాల్లో ఆకస్మాత్తుగా ల్యాండ్ అయింది. ఈ విషయం తెలుసుకున్న చుట్టు పక్కల గ్రామల ప్రజలు ఆ హెలికాప్టర్ ను తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే ఈ హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తడం ముందు జాగ్రత్తలో భాగంగానే దీన్ని అత్యవసర ల్యాండింగ్ చేశామని అధికారులు తెలిపారు.

ఈ విషయం తెలుసుకున్న సాంకేతిక విభాగం వెంటనే అక్కడికి చేరుకుని సమస్యను పరిష్కరించినట్లు సమచారం. అయితే ఈ హెలికాప్టర్ ల్యాండింగ్ క్రమంలో ఎవరికి ఎలాంటి అపాయం జరగలేదని, అందరూ సురక్షితంగానే ఉన్నట్లు ఆర్మీ సిబ్బంది తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అధికారులు వెంటనే అప్రమత్తమై వారిని అటు వైపు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా, కొందరు స్థానికులు సెల్ ఫోన్ లో వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇదే వీడియో ఇప్పుడు కాస్త వైరల్ గా మారింది.

Jojobet Girişgrandpashabetcasibomjojobetcasibomjojobetpokerklasmadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş