iDreamPost
android-app
ios-app

క్రికెట్‌లో అందాల దేవత! హీరోయిన్స్ కూడా సరిపోరు!

  • Published Sep 28, 2023 | 5:15 PM Updated Updated Sep 28, 2023 | 5:15 PM
  • Published Sep 28, 2023 | 5:15 PMUpdated Sep 28, 2023 | 5:15 PM
క్రికెట్‌లో అందాల దేవత! హీరోయిన్స్ కూడా సరిపోరు!

మెన్స్‌ క్రికెట్‌తో పోల్చుకుంటే.. ఉమెన్స్‌ క్రికెట్‌కు ఆదరణ తక్కువ. ఇక క్రేజ్‌ విషయంలోనూ మెన్స్‌ క్రికెటర్లకు, ఉమెన్‌ క్రికెటర్లకు చాలా తేడా ఉంటుంది. కానీ, కొంతమంది మహిళా క్రికెటర్లు మాత్రం చాలా మంది పురుష క్రికెటర్ల కంటే ఎక్కువ ఆదరణ, భారీ క్రేజ్‌ను కలిగిఉన్నారు. వారిలో మన టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన ముందు వరుసలో ఉంటుంది. మంధానకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇండియన్‌ మెన్స్‌ టీమ్‌లోని చాలా మంది క్రికెటర్ల కంటే కూడా మంధానకే ఎక్కువ క్రేజ్‌, ఎక్కువ మంది ఫ్యాన్స్‌ ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. ఆటతో పాటు ఆమె అందానికి కూడా లక్షల్లో అభిమానులు ఉన్నారు.

అయితే.. ఇండియన్‌ ఉమెన్స్‌ టీమ్‌లో స్మృతి మంధానలానే న్యూజిలాండ్‌ క్రికెట్‌ టీమ్‌లో కూడా ఓ అందాల ముద్దుగుమ్మ ఉంది. ఆమె పేరు.. అమేలియా కెర్. కివీస్‌ ఉమెన్స్‌ టీమ్‌లో స్టార్‌ ఆల్‌రౌండర్‌. ఆటతో పాటు కళ్లుచెదిరే అందం కూడా ఆమె సొంతం. మన దేశంలో బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఛాంపియన్స్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడింది కెర్‌.

ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో కెర్‌ దుమ్మురేపింది. సుజీతో కలిసి న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించిన కెర్‌.. 14 ఫోర్ల కొట్టి 88 పరుగులతో సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడింది. అయితే.. ఈ మ్యాచ్‌కి ముందు ఆమె బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న ఓ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఏంజెల్స్‌ కూడా క్రికెట్‌ ఆడుతున్నాయ్‌’ అంటూ నెటిజన్లు ఆ ఫొటోను తెగ షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో కామెంట్‌ చేస్తున్నారు. ‘ఇంత అందం బ్యాట్‌ పట్టుకుని క్రికెట్‌ అడితే.. నేనే కనుక బౌలర్‌నైతే.. బాల్‌ ఎక్కడ వేయమంటే అక్కడ వేస్తా’ అంటూ యువ నెటిజన్లు పేర్కొంటున్నారు. మరి కెర్‌ ఆటతో పాటు ఆమె అందం గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఎంఎస్ ధోనీపై షాకింగ్ కామెంట్స్ చేసిన ఏబీ డివిలియర్స్!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş