iDreamPost
android-app
ios-app

అమెజాన్ లో క్రేజీ ఆఫర్.. 40,999 స్మార్ట్ టీవీ 13,499కే!

  • Published Aug 07, 2023 | 8:05 PM Updated Updated Aug 07, 2023 | 8:05 PM
  • Published Aug 07, 2023 | 8:05 PMUpdated Aug 07, 2023 | 8:05 PM
అమెజాన్ లో క్రేజీ ఆఫర్.. 40,999 స్మార్ట్ టీవీ 13,499కే!

ఇప్పుడు అందరూ స్మార్ట్ టీవీలే కొంటున్నారు. అందులోనూ 40 ఇంచెస్, 50 ఇంచెస్ అంటూ పెద్ద పెద్ద టీవీలను కొంటున్నారు. అయితే సగటు మధ్యతరగతి వ్యక్తులు ఈ టీవీలు కొనాలి అంటే కాస్త భారంగానే అనిపిస్తుంది. ఈఎంఐలు పెట్టుకున్నా ధర ఎక్కువ ఉండటం వల్ల కాస్త కష్టంగా అనిపిస్తుంది. కానీ, అందరిలాగా మంచి టీవీ కొనుక్కోలేకపోయామే అని ఫీలింగ్ ఉండిపోతుంది. అయితే ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు కూడా కొనుక్కునే రేంజ్ లో అమెజాన్ లో ఒక 40 ఇంచెస్ టీవీ ఆఫర్లో ఉంది. మీరు ఈ టీవీని కేవలం రూ.13,499కే సొంతం చేసుకోవచ్చు.

సాధారణంగానే అమెజాన్ లో ఎలక్ట్రానిక్స్ పై మంచి ఆఫర్స్ నడుస్తూ ఉంటాయి. వాళ్లు ఇచ్చే ఆఫర్స్ కి అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉంటాయి. అయితే ఈసారి ఇది క్రేజీ ఆఫర్ అనే చెప్పాలి. కొత్తగా స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఇది చాలా మంచి డీల్ అని చెప్పచ్చు. అమెజాన్ లో ప్రస్తుతం ఫాక్స్ స్కై అనే కంపెనీకి చెందిన స్మార్ట్ టీవీపై ఈ ఆఫర్ నడుస్తోంది. ఈ 40 ఇంచెస్ ఫుల్ హెచ్ డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ ఎమ్మార్పీ రూ.40,999గా ఉంది. అయితే దీనిపై 67 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే ఈ స్మార్ట్ టీవీ మీకు కేవలం రూ.13,499కే లభిస్తుంది.

ఈ ఫాక్స్ స్కై స్మార్ట్ టీవీ ఫీచర్స్ విషయానికి వస్తే.. 60 హెట్జ్ రిఫ్రెష్ రేట్, 1080పీ రెజల్యూషన్ తో వస్తోంది. 30 వాట్స్ సౌండ్ అవుట్ పుట్ విత్ డాల్బీ ఆటమ్స్ ఆడియో సిస్టమ్ తో వస్తోంది. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టమ్ తో వర్క్ అవుతుంది. ఇందులో డ్యూయల్ కోర్ ప్రాసెసర్, బిల్టిన్ మిరాకాస్ట్ వాయిస్ సెర్చ్ ఉన్నాయి. ఈ టీవీలో గూగుల్ అసిస్టెంట్ కూడా ఉంది. ఇందులో మైక్రో డిమ్మింగ్, ట్రూ కలర్, 178 డిగ్రీ యాంగిల్ వ్యూ వంటి అదనపు ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇది వన్ ఇయర్ మ్యానుఫాక్చరింగ్ వారెంటీతో వస్తోంది. ఈ ధరలో ఈ ఫీచర్స్ తో.. అది కూడా 40 ఇంచెస్ టీవీ అనగానే టెక్ నిపుణులు కూడా భలే మంచి చౌక భేరం అంటూ చెప్పేస్తున్నారు.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetgrandpashabetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişchild pornjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio