iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్: వైఎస్ విజయమ్మకు తప్పిన ప్రమాదం!

  • Published Oct 13, 2023 | 4:49 PM Updated Updated Oct 13, 2023 | 5:19 PM
  • Published Oct 13, 2023 | 4:49 PMUpdated Oct 13, 2023 | 5:19 PM
బ్రేకింగ్: వైఎస్ విజయమ్మకు తప్పిన ప్రమాదం!

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మకు ప్రమాదం తప్పింది. ఆమె శుక్రవారం మధ్యాహ్నం కారులో ఒంగోలుకు బయలు దేరారు. ఇక మార్గమధ్యంలోని సంతమంగలూరు వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ సడెన్ గా బ్రేక్ వేశాడు. దీంతో వెనకాల వేగంగా వస్తున్న ఆమె కాన్వయ్ ఒకటి తర్వాత ఒకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న విజయమ్మకు, ఇతరులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ, ఆమె ప్రయాణిస్తున్న కారు వెనక భాగం కాస్త దెబ్బతిన్నట్లుగా తెలుస్తుంది.

ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే.. గురువారం వైఎస్. షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ తెలంగాణలోని 119 స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పిన విషయం తెలిసిందే. ఇక షర్మిల మాత్రం పాలేరు నుంచే కాకుండా మరో చోట నుంచి పోటీ చేస్తున్నట్లుగా ఆమె తెలిపారు. ఇంతే కాకుండా వైఎస్ విజయమ్మ, అనిల్ కూడా పోటీ చేయొచ్చేమోనని ఆమె అన్నారు.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetJojobetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet