iDreamPost

పెళ్లి భోజనంలో స్వీట్స్ లేవని పెళ్లి రద్దు చేసుకున్న వధువు

  • Published May 08, 2024 | 7:16 PMUpdated May 08, 2024 | 7:16 PM

ప్రస్తుత కాలంలో  పీటల మీద ఉన్న పెళ్లిళ్లు ఏ కారణంతో రద్దు అవుతున్నాయో అనేది ఊహాకే అందడం లేదు. ఎందుకంటే.. ఇలా పీటల మీద ఆగిపోతున్న పెళ్లిళ్లు అనేవి కేవలం చిన్న కారణంతో మధ్యలో రద్దు అవుతున్నాయి. ఇటీవలే వింత వింత కారణాలతో పెళ్లిళ్లు ఆగిపోయిన ఘటనలు తరుచు చూస్తూ, వింటునే ఉన్నాం. అయితే తాజాగా ఓ పెళ్లి తంతులోని కేవలం చిన్న కారణంతో ఓ పెళ్లి కూతురు తన వివాహాన్ని రద్దు చేసుకుంది. ఇంతకి ఏం జరిగిందంటే..

ఈ మధ్యకాలంలో చిన్న చిన్న కారణాలకే పీటల మీద ఉన్న పెళ్లిళ్లు ఆగిపోవడం కామన్ అయిపోయింది. అయితే ఇలా ఆగిపోవడంలో.. కట్నం తక్కువైందని, తాము అడిగినంత కట్నం ఇవ్వలేదని, పెళ్లికొడుకు సరిగా చదువుకో లేదని, పీటల మీద పెళ్లి కొడుకు నచ్చలేదంటూ ఇలా వింత వింత కారణాలతో పెళ్లిళ్లు ఆగిపోవడం తరుచు చూస్తు ఉంటాం. కాగా, ఇటీవలే ఓ ప్రాంతంలో విచిత్రంగా చికెన్ వడ్డించలేదంటూ.. ఓ పెళ్లి ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే  ఆ ఘటన మరువక ముందే.. తాజాగా మరో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. మరి కొన్ని గంటల్లో జరగవలసిన పెళ్లిలో కేవలం చిన్న కారణంతో వివాహంను రద్దు చేసుకున్నారు. ఇంతకి ఏం జరిగిందంటే..

ప్రస్తుత కాలంలో  పీటల మీద ఉన్న పెళ్లిళ్లు ఏ కారణంతో రద్దు అవుతున్నాయో అనేది ఊహాకే అందడం లేదు. ఎందుకంటే.. ఇలా పీటల మీద ఆగిపోతున్న పెళ్లిళ్లు అనేవి కేవలం చిన్న కారణంతో మధ్యలో రద్దు అవుతున్నాయి. ఇటీవలే వింత వింత కారణాలతో పెళ్లిళ్లు ఆగిపోయిన ఘటనలు తరుచు చూస్తూ, వింటునే ఉన్నాం. అయితే తాజాగా ఓ పెళ్లి తంతులోని కేవలం చిన్న కారణంతో ఓ పెళ్లి కూతురు తన వివాహాన్ని రద్దు చేసుకుంది. అయితే ఎందుకో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే.. కాసేపట్లో వరుడితో దాంపత్య జీవితాన్ని ప్రారంభించాల్సిన సమయంలో.. అతి చిన్న కారణంతో అతడితో గొడవపడి పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. ఇంతకి ఏం జరిగిందంటే..  హనగల్లు గ్రామానికి చెందిన ఓ యువతికి.. తుమకూరు నగరానికి చెందిన ఓ వ్యక్తితో మే 5వ తేదీన వివాహం నిశ్చయమైంది. అయితే పెళ్లి రోజుకి ముందు, వరుడి తరపు వారు వధువు కుటుంబం నుంచి కట్నం డిమాండ్ చేశారు.  అలాగే బెంగళూరులో బంగారం, భూమి కావాలని పెళ్లికొడుకు కుటుంబీకులు డిమాండ్ చేశారట. ఇక త్వరలో  పెళ్లి చేసుకోబోయే జంట ఒకరికొకరు పరిచయం చేసుకోగా.. కుటుంబ సభ్యులు వారి వివాహాన్ని ఫిక్స్ చేశారు.

కానీ, పెళ్లిలో జరిగిన చిన్నపాటి గొడవ కారణంగా పెళ్లి కూతురు ఈ వివాహన్ని రద్దు చేసుకుంది. కేవలం పెళ్లిలో పెళ్లికొడుకు తరపు వారు భోజనంలో స్వీట్స్​ పెట్టలేదని ఆ పెళ్లి కూతురు ఇంతటి సంచలన నిర్ణయం తీసుకుంది.  అలాగేఆ  వధువు ఆమె కుటుంబీకులతో కలసి పోలీస్ స్టేషన్ కు చేరుకుని.. వరుడు తనకు పెళ్లి ఇష్టం లేదని చెప్పి ఉంగరాన్ని తీసేసింది. ఈ ఘటనతో వధువు పెళ్లిని రద్దు చేసుకుంది. అయితే కేవలం స్వీట్స్ పెట్టలేదని కారణంతో ఓ వధువు  వివాహం రద్దు చేసుకున్న ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి