iDreamPost
android-app
ios-app

ఉగాది తర్వాత ఈ 5 రాశులకు లక్ష్మీదేవి అనుగ్రహం! మంచి రోజులు మొదలయ్యాయి!

  • Published Apr 05, 2024 | 6:29 PM Updated Updated Apr 05, 2024 | 6:29 PM

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. కొత్త సంవత్సరం, ఉగాది పండుగ వేళ కొన్ని శుభ యోగాల కారణంగా ద్వాదశ రాశులలో 5 రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలగనుంది. దీనివల్ల ఊహించని ఆద్భుత ప్రయోజనాలు పొందబోతున్నారు. మరి, లక్ష్మి కటాక్షం కలిగనున్న ఆ 5 రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. కొత్త సంవత్సరం, ఉగాది పండుగ వేళ కొన్ని శుభ యోగాల కారణంగా ద్వాదశ రాశులలో 5 రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలగనుంది. దీనివల్ల ఊహించని ఆద్భుత ప్రయోజనాలు పొందబోతున్నారు. మరి, లక్ష్మి కటాక్షం కలిగనున్న ఆ 5 రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Apr 05, 2024 | 6:29 PMUpdated Apr 05, 2024 | 6:29 PM
ఉగాది తర్వాత ఈ 5 రాశులకు లక్ష్మీదేవి అనుగ్రహం! మంచి రోజులు మొదలయ్యాయి!

మరో మూడు రోజుల్లో శోభకృత నామ సంవత్సరం ముగియబోతుంది. ఈ సందర్భంగా తెలుగు పంచాంగం ప్రకారం.. ఈనెల అనగా ఏప్రిల్ 9వ తేదీన ఉగాది పండుగ జరగనున్నది. అయితే హిందూ క్యాలెండర్ ప్రకారం.. తెలుగువారికి ఉగాది పండుగ నుంచే నూతన సంవత్సరం ప్రారంభమవుతుందని అంతా భావిస్తుంటారు. ఇక ఈ ఏడాది రాబోతున్న క్రోధి నామ సంవత్సరం వేళ శ్రీ మహా విష్ణువు, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. అంతేకాకుండా.. ఉగాది పండుగ రోజు నుంచి ఛైత్ర నవరాత్రులు కూడా ప్రారంభంకాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో.. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. ఈ కొత్త ఏడాదిలో కొన్ని శుభ యోగాల కారణంగా ద్వాదశ రాశులలో 5 రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఊహించని ఆద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. మరి, లక్ష్మి కటాక్షం కలిగనున్న ఆ 5 రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఏడాది ఉగాది పండుగ ఏప్రిల్ 9న మంగళవారం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. మరి ఈ క్రోధి నామ సంవత్సరం ఏర్పడుతున్న వేళ.. కొన్ని రాశులకు ఆధ్బుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఎందుకంటే, జ్యోతిష్య శాస్త్ర ప్రకారం..కొత్త ఏడాదిలో అంగారకుడు రాజుగా ఉంటే.. మంత్రిగా శని ఉంటాడని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా.. ఈ ఉగాది పండుగ వేళ సర్వార్ధ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం, ప్రీతి యోగం కూడా ఏర్పడనున్నాయి. అయితే ఇది ఉదయం 7:30 గంటలకు ప్రారంభమై ఆ రోజంతా ఉంటుంది. కనుక ఈ శుభ యోగాల కారణంగా.. కొన్ని రాశుల వారికి ఆదాయం అనేది విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అలాగే ఏడాది పొడవునా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభించనుంది. ఈ సందర్భంగా ఉగాది నుంచి లక్ష్మీ కటాక్షం కలగనున్న ఆ 5 రాశుల వారికి ఏ విధంగా శుభప్రదంగా ఉంటుందనే ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి

ఈ ఏడాది ఉగాది తర్వాత చంద్రుడు మేష రాశిలోకి సంచారం చేయనున్నాడు. దీంతో గురువుతో స్నేహం కారణంగా గజకేసరి యోగం ఏర్పడనుంది. ఈ సమయంలో ఉద్యోగులకు ప్రమోషన్ లతో పాటు కెరీర్ పురోగతికి అవకాశాలు పెరుగునున్నాయి. అలాగే అన్ని రంగాల్లో మంచి ప్రయోజనాలు పొందుతారు. అలాగే ఈ సమయంలో మీ ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు లక్ష్మీ దేవీ అనుగ్రహం ఈ రాశి వారిపై ఎక్కువగా ప్రభావం ఉండనుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ ఏడాది ఉగాది తర్వాత చంద్రుడి ప్రభావంతో లాభదాయకమైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది.అలాగే శని దేవుని అనుగ్రహంతో మీరు అన్ని రంగాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఇక ఉద్యోగులకు, వ్యాపారులకు మెరుగైన ఫలితాలు అందబోతున్నాయి. నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ కొత్త ఏడాదిలో ఉగాది తర్వాత అంతా శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి. అంతేకాకుండా మీకు అన్ని రంగాల్లో అద్భుతమైన ఫలితాలు మంచి విజయాలు అందబోతున్నాయి. ఇక మీ పూర్వీకుల నుంచి ఆస్తి వచ్చే ప్రయోజనం కలుగుతుంది. ఇక విదేశాలలో విద్య కోసం ప్రయత్నించే వారికి మంచి అవకాశాలొస్తాయి. ఇక సంతానం పొందాలనుకునే వారికి ఈ ఏడాది అంతా శుభ ప్రదంగా ఆనందంగా ఉంటుంది.

ధనస్సు రాశి

ధనస్సు రాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో శక్తి, సామర్థ్యాలు పెరిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా విద్యార్థులు ఉన్నత విద్యలో మంచి విజయాలు సాధిస్తారు. అలాగే సంతానం పొందాలనుకునే వారికి ఈ ఏడాది కోరికలన్నీ నెరవేరుతాయి. మీ ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ, కడుపు సంబంధిత సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. ఇక ఈ ఏడాది మీరు తీర్థయాత్రలకు వెళ్లే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

కుంభ రాశి
ఈ ఏడాది చివర్లో శని దేవుడు కుంభ రాశి నుంచి నిష్క్రమించి మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆ సమయంలో కుంభ రాశి వారికి శని దేవుని ప్రభావంతో చాలా విషయాల్లో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా మీరు చాలా విషయాల్లో చురుగ్గా ఉంటారు. అలాగే ఆర్థిక పరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. మీరు పెట్టే పెట్టుబడుల్లో కూడా మంచి ఫలితాలను పొందుతారు. ఇక వివాహం కానీ వారికి ఈ ఏడాది అంతా అనుకూలంగా ఉంటుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Girişgrandpashabet