iDreamPost
android-app
ios-app

OTTలోకి ఏకంగా 21 సినిమాలు.. ఆ రెండింటిపైనే అందరి ఆసక్తి

  • Published Feb 12, 2024 | 8:23 AM Updated Updated Feb 12, 2024 | 8:23 AM

OTT Release: మరో కొత్త వారం వచ్చేసింది.. మరి ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు రిలీజ్‌ కాబోతున్నాయి.. వాటిల్లో మన తెలుగు సినిమాలు ఏవి ఉన్నాయంటే..

OTT Release: మరో కొత్త వారం వచ్చేసింది.. మరి ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు రిలీజ్‌ కాబోతున్నాయి.. వాటిల్లో మన తెలుగు సినిమాలు ఏవి ఉన్నాయంటే..

  • Published Feb 12, 2024 | 8:23 AMUpdated Feb 12, 2024 | 8:23 AM
OTTలోకి ఏకంగా 21 సినిమాలు.. ఆ రెండింటిపైనే అందరి ఆసక్తి

మరో వారం వచ్చేసింది.. సినీ ప్రియులు ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాలు ఏవి అంటూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతి సందర్భంగా రిలీజ్‌ అయిన సినిమాలు అన్ని ఓటీటీల్లోకి వచ్చేశాయి. ఇంకో సినిమా మిగిలి ఉంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం థియేటర్లలలో రవితేజ ఈగల్‌, రజనీకాంత్‌ లాల్‌ సలామ్‌ సినిమాలు సందడి చేస్తున్నాయి. ఫిబ్రవరి 9న విడుదలైన సినిమాలకు మంచి రెస్పాన్స్‌ వస్తుంది. ఇక ఈ వారం సందీప్‌ కిషన్‌ నటించిన ఊరు పేరు భైరవకోన సినిమా థియేటర్లలోకి రాబోతుంది. ఇక ఇప్పటికే ఓటీటీల్లో గుంటూరు కారం, సైంధవ్‌ సినిమాలు దుమ్మురేపుతున్నాయి. ఇక ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 21 సినిమాలు విడుదల కాబోతున్నాయి. వీటిల్లో రెండు చిత్రాల మీద ప్రేక్షకులకు ప్రత్యేక ఆసక్తి ఉంది. మరి ఇంతకు ఆ సినిమాలు ఏవి.. ఏ ఓటీటీల్లో విడుదల కాబోతున్నాయి అంటే..

ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాల్లో అక్కినేని నాగార్జున నటించిన నా సామిరంగ విడుదల కాబోతుంది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధించి విజయం సాధించింది. వీటితో పాటు దేశాన్ని కుదేసిన ది కేరళ స్టోరీ ఇన్నాళ్లకు ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. వీటితో పాటు రిలీజ్‌ కాబోతున్న ఇతర సినిమాలు ఇవి..

డిస్నీ ప్లస్ హాట్ స్టార్..

  • నా సామిరంగ (తెలుగు సినిమా) – ఫిబ్రవరి 17

జీ5..

  • ది కేరళ స్టోరీ (బాలీవుడ్ సినిమా) – ఫిబ్రవరి 16

నెట్ ఫ్లిక్స్..

  • ది వారియర్ సీజన్ 1 (వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 16
  • ఐన్ స్టీన్ అండ్ ది బాంబ్ (డాక్యుమెంటరీ మూవీ) – ఫిబ్రవరి 16
  • ప్లేయర్స్ (హిందీ మూవీ) – ఫిబ్రవరి 14
  • ఐరావాబి స్కూల్ ఆఫ్ గర్ల్స్.. సీజన్ 2 (వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 15
  • హోస్ ఆఫ్ నింజాస్ (వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 15
  • రెడీ సెట్ లవ్  (వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 15
  • ది విన్స్ స్టాపుల్స్ షో (వెబ్ సిరీస్) –  ఫిబ్రవరి 15
  • ది క్యాచర్ వాజ్ ఏ స్పై – ఫిబ్రవరి 15
  • క్రాస్ రోడ్స్ (ఇంగ్లీష్ మూవీ) – ఫిబ్రవరి 15
  • ది అబిస్ (ఇంగ్లీష్ సినిమా) – ఫిబ్రవరి 16
  • కామెజీ చావోస్ (వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 16
  • లిటిల్ నోకసం.. హౌస్ ఆప్ స్కౌండ్రెల్ (డాక్యుమెంటరీ సినిమా) – ఫిబ్రవరి 15
  • కిల్ మీ ఇఫ్ యూ డేర్ (సినిమా) – ఫిబ్రవరి 13
  • సదర్లాండ్ టిల్ ఐ డై.. సీజన్ 3.. (డాక్యుమెంటరీ సిరీస్) – ఫిబ్రవరి 13
  • లవ్ ఇజ్ బ్లైండ్.. సీజన్ 6.. (వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 14
  • ది హార్ట్ బ్రేక్ ఏజెన్సీ.. ఫిబ్రవరి 14 గుడ్ మార్నింగ్ వెరోనికా.. సీజన్ 3.. (వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 14
  • టైలర్ టామ్లిన్ సన్.. హ్యావ్ ఇట్ ఆల్ .. (కామెడీ సిరీస్) – ఫిబ్రవరి 13
  • ఏ సోవేటో లవ్ స్టోరీ.. ఫిబ్రవరి 14

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomgrandpashabetmarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişgrandpashabetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabet