iDreamPost

వేసవి కాలంలో పేదోడి వరం ఈ ఫ్యాన్! రూ.800 ఖర్చుతో AC ఫీల్ పక్కా!

  • Published Apr 13, 2024 | 6:25 PMUpdated Apr 13, 2024 | 6:25 PM

Portable Fan: ప్రస్తుతం ప్రజల అవసరాలకు అనుగుణంగా మార్కెట్ లో మినీ ఏసీలు, పోర్టబుల్ కూలర్లు అనేవి అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా పోర్టబుల్ ఫ్యాన్ అనేది అందుబాటులోకి వచ్చాయి. ఇక వీటి ధర తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

Portable Fan: ప్రస్తుతం ప్రజల అవసరాలకు అనుగుణంగా మార్కెట్ లో మినీ ఏసీలు, పోర్టబుల్ కూలర్లు అనేవి అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా పోర్టబుల్ ఫ్యాన్ అనేది అందుబాటులోకి వచ్చాయి. ఇక వీటి ధర తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

  • Published Apr 13, 2024 | 6:25 PMUpdated Apr 13, 2024 | 6:25 PM
వేసవి కాలంలో పేదోడి వరం ఈ ఫ్యాన్! రూ.800 ఖర్చుతో AC ఫీల్ పక్కా!

ప్రస్తుతం సమ్మర్ సీజన్ కావడంతో.. ఎక్కడ చూసిన ఎండల తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే భగ భగ మంటు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇలాంటి సమయంలో బయటకి వెళ్లలేక, అలా అని ఇంట్లో కూడా ఉండలేక ప్రజలు అల్లడిపోతున్నారు. తీవ్రమైన ఉష్ణోగ్రతలతో ఎండలు దంచికొడుతుండటంతో.. బయటకి వెళ్తే ఎండ.. ఇంట్లో ఉంటే మంటలా పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఈ వేసవి వేడి నుంచి ఇంట్లో ఉపశమనం పొందడానికి ప్రజలంతా.. ఏసీలు, కూలర్ల వెంట పడుతున్నారు. అవి ఎంతో ఖరీదు ఉన్న వాటిని కొనుగోలు చేయడంలో ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మధ్యతరగతి వాళ్లు ఈ ఏసీలు, కూలర్లు కొనుగోలు చేయాలంటే.. అది ఖర్చుతో కూడుకున్న పని. పైగా అందరికీ వీటిని కొనుగోలు చేయడం సాధ్యమైన పని కాదు. మరి ఇలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కోసం చాలా వరకు మార్కెట్లో మినీ ఏసీలు, పోర్టబల్ కూలర్లు అనేవి అందుబాటులోకి వాచ్చాయి. అయితే తాజాగా వీటిని స్థానంలో మరో ఆద్భుతమైన వస్తువు అందుబాటులోకి వచ్చింది. కాగా,దీనిని ఇంట్లో వాడుకోవడం కాదండోయ్.. చక్కగా జర్నీలోనూ, ఆఫీసులోనూ కూడా వాడుకోవచ్చు. ఇంతకి అదేమిటంటే..

ప్రస్తుతం ప్రజల అవసరాలకు అనుగుణంగా మార్కెట్ లో మినీ ఏసీలు, పోర్టబుల్ కూలర్లు అందుబాటులోకి వచ్చాయి. కాగా, వీటిని వినియోగించడం వలన వేసవి వేడి నుంచి ఉపశమనం పొందవచ్చని భావిస్తుంటారు. అయితే, ప్రస్తుతం వీటి స్థానంలో.. తాజాగా పోర్టబుల్ ఫ్యాన్ అనేది అందుబాటులోకి వచ్చాయి. మరి దాని పేరే.. సాసిమో మినీ హ్యాండ్‌హెల్డ్ ఫ్యాన్. దీనికి విద్యుత్తు అవసరం కూడా లేదు. కేవలం USB ద్వారా రీఛార్జ్ చేయగల పోర్టబుల్ ఫ్యాన్. ఇది ఎండకాలంలో బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆ వేడి నుంచి ఈ ఫ్యాన్ మంచి చల్లదనని ఇస్తుంది. అయితే వీటిని ఇంట్లోనే కాకుండా.. జర్నీలోనూ, ఆఫీసులోనూ ఎంచక్కా వాడుకోవచ్చు. పైగా వీటి ధర కూడా చాలా తక్కువగానే ఉంది. ఇక ఫ్రైజ్ కూడా తక్కువగా ఉండటంతో..చాలామంది వీటిని కొనుగోలు చేస్తున్నారు.అతి తక్కువ ఖర్చుతో చల్లదనాన్ని అందిచే ఈ మినీ ఫ్యాన్ లు ఇప్పుడు రకరకాల రంగులతో మార్కెట్ లో అందుబాటులోకి వచ్చాయి. ఇక ఇవి రాత్రి వేళలో మంచి నిద్రను అందించడంతో పాటు పగటిపూట ఎండలో కూడా చల్లదనాన్ని అందిస్తుంది.

  • ఇక ఈ మినీ ఫ్యాన్ లో 3 స్పీడ్‌ కంట్రోల్స్ ఉన్నాయి. దీంతో మీకు గాలి ఎంతవేగంగా కావాలో  సెట్ చేసుకోవచ్చు
  • అలాగే ఇందులో బిల్ట్ ఇన్ బ్యాటరీ ఉంది. ఇది చార్జింగ్ చేసిన తర్వాత కూడా వాడుకోవచ్చు.
  • ఇది పైకి చిన్నదిగా కనిపించిన, కంపాక్ట్ డిజైన్ కలిగి ఉండటం వల్ల ఎక్కడికైనా ఈజీగా పట్టుకొని వెళ్లడానికి సౌకర్యంగా ఉంటుంది.
  • అయితే ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫాంలలో సాసిమో మినీ హ్యాండ్‌హెల్డ్ ఫ్యాన్ లభిస్తుంది.

ఇక ఈ ఇండియాలోని సాసిమో మినీ హ్యాండ్‌హెల్డ్ ఫ్యాన్‌ ధర రూ. 2099లుగా ఉంది. కానీ, 61 శాతం డిస్కౌంట్‌తో ఈ ఫ్యాన్‌ను కేవలం రూ. 798లకు ఇంటికి తెచ్చుకోవచ్చు. మరి అతి తక్కువ ధరకే అందుబాటులోకి దొరికే ఈ సాసిమో మినీ హ్యాండ్‌హెల్డ్ ఫ్యాన్‌  పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి