iDreamPost

OTT Movies: ఒక్క రోజే OTTలో 11 సినిమాలు.. 3 ఈరోజు నుంచే స్ట్రీమింగ్

  • Published Feb 22, 2024 | 9:03 AMUpdated Feb 22, 2024 | 9:03 AM

సినీ ప్రియులకు ప్రతివారం ఓటీటీలో ఏదో ఒక కొత్త సినిమా అలరించడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక ఎప్పటిలాగే ఈ వారం కూడా ఒకరోజు 11 సినిమాలు ఓటీటీలో అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంతకి అవి ఏమిటంటే..

సినీ ప్రియులకు ప్రతివారం ఓటీటీలో ఏదో ఒక కొత్త సినిమా అలరించడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక ఎప్పటిలాగే ఈ వారం కూడా ఒకరోజు 11 సినిమాలు ఓటీటీలో అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంతకి అవి ఏమిటంటే..

  • Published Feb 22, 2024 | 9:03 AMUpdated Feb 22, 2024 | 9:03 AM
OTT Movies: ఒక్క రోజే OTTలో 11 సినిమాలు.. 3 ఈరోజు నుంచే స్ట్రీమింగ్

నిత్యం బిజీ లైఫ్ గడుపుతున్న సినీ ప్రియులకు ప్రతివారం ఓటీటీలో ఏదో ఒక కొత్త సినిమా అలరించడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక థియేటర్లకు వెళ్లి మూవీని చూసే తీరికలేని వారు కూడా చక్కగా ఇంట్లో కూర్చొని సినిమాలను ఎంజాయ్ చేయవచ్చు. ఇప్పటికి ఓటీటీలో రకరకాల జోన్ సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నా సంగతి తెలిసిందే. ఇప్పుడు వాటితోపాటు మరికొన్ని చిత్రాలు ఓటీటీలో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక్కరోజే ఏకాంగా 11 సినిమాలు ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక మూవీ లవర్స్ కి ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. దీంతో పాటు ఈరోజే మరో 3 సినిమాలు ముందుగానే స్ట్రీమింగ్ కానునన్నాయి.

అయితే ఈ వారం థియేటర్లో పెద్ద సినిమాలు ఏవి లేవు. అన్ని చిన్న చిన్న సినిమాలే. ఇక వాటిలో.. ఆర్జీవీ వ్యూహం, వైవా హర్ష సుందరం మాస్టర్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన భ్రమయుగం సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు రెడీగా ఉన్నాయి. కాగా, గత రెండు వారాల నుంచి ఓటీటీల్లో దాదాపుగా సంక్రాంతి సినిమాలే సందడి చేశాయి. దీంతో సినీ ప్రియలుకు సరికొత్త కంటెంట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలో అలరించడానికి రెడీ అయ్యాయి. ఇంతకి ఆ సినిమాలేంటో, అవి ఎందులో స్ట్రీమింగ్ అవుతాయే చూసేద్దాం.

అమెజాన్ ప్రైమ్ వీడియో:

ది వించెస్టర్స్- ఫిబ్రవరి 22

అపార్ట్‌మెంట్ 404 కొరియన్ (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 23

పోచర్ (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 23

ది సెకండ్ బెస్ట్ హాస్పిటల్ ఇన్ ది గెలాక్సీ (కార్టూన్ సిరీస్)- ఫిబ్రవరి 23

నెట్ ఫ్లిక్స్ ఓటీటీ:

అవతార్ అండ్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 22

సౌత్ పా (ఇంగ్లీష్ చిత్రం)- ఫిబ్రవరి 22

త్రూ మై విండో 3: లుకింగ్ ఎట్ యు (స్పానిష్ చిత్రం)- ఫిబ్రవరి 23

మీ కుల్పా (నెట్ ఫ్లిక్స్ మూవీ)- ఫిబ్రవరి 23

ఫార్మాలా 1: డ్రైవ్ టూ సర్వైవ్ సీజన్ 6 (డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 23

ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: ది బరీడ్ ట్రూత్ (డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 23

ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్- ఫిబ్రవరి 23

మార్షెల్ ది షెల్ విత్ షూస్ ఆన్- ఫిబ్రవరి 24

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ:

విల్ ట్రెంట్ సీజన్ 2 (ఇంగ్లీష్ చిత్రం)- ఫిబ్రవరి 21

స్టార్ వార్స్: ది బ్యాడ్ బ్యాచ్ (ఇంగ్లీష్ యానిమేషన్ సినిమా)- ఫిబ్రవరి 21

మలైకోట్టై వాలిబన్ (మలయాళం మూవీ)- ఫిబ్రవరి 23

సమ్మర్ హౌజ్ సీజన్ 8 (వెబ్ సిరీస్)- జియో సినిమా- ఫిబ్రవరి 23

సా ఎక్స్ (Saw X-అమెరికన్ హారర్ మూవీ)- లయన్స్ గేట్ ప్లే- ఫిబ్రవరి 23

ఇక ఈ వారం 21 సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానుండగా.. వాటిలో శుక్రవారం అనగా (ఫిబ్రవరి 23)న  ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. చాలావరకు అన్ని ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే ఈరోజు అనగా గురువారం (ఫిబ్రవరి 22) 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే, ఈ వారం పోచర్ వెబ్ సిరీస్, ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ ది బరీడ్ ట్రూత్ డాక్యుమెంటరీ సిరీస్, మలైకోట్టై వాలిబన్ మూవీ, అవతార్ అండ్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ సిరీస్ అనే 4గు సిరీస్ సినీ ప్రియులకు  బాగా ఆసక్తి కలిగించనవే. మరి, ఈ వారం 21 సినిమాలు ఓటీటీలో అలరించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి