iDreamPost

VIDEO: బెడ్ రూంలో ప్రియుడితో భార్య.. సడెన్ గా ఎంట్రీ ఇచ్చిన భర్త!

ఓ మహిళ.. ఇంట్లో భర్త లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిచి బెడ్ రూంలో ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఆమె భర్త సడెన్ గా ఇంట్లో వచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఓ మహిళ.. ఇంట్లో భర్త లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిచి బెడ్ రూంలో ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఆమె భర్త సడెన్ గా ఇంట్లో వచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

VIDEO: బెడ్ రూంలో ప్రియుడితో భార్య.. సడెన్ గా ఎంట్రీ ఇచ్చిన భర్త!

కొంతమంది మహిళలు భర్తను కాదని పరాయి వాడిపై మనసు పడుతున్నారు. మొగుడికి తెలియకుండా ఎంచక్కా ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. అవసరమైతే ఏకంగా ప్రియుడిని ఇంటికి తెచ్చుకుని సరసాలకు తెర లేపుతున్నారు. అచ్చం ఇలాగే ఓ మహిళ.. ఇంట్లో భర్త లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిచి బెడ్ రూంలో ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఆమె భర్త సడెన్ గా ఇంట్లో వచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

రాజస్థాన్ లోని ఓ ప్రాంతంలో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. అయితే కొన్నాళ్ల తర్వాత ఇతని భార్య స్థానికంగా ఉండే ఓ యువకుడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. భర్త కళ్లు గప్పి టైమ్ దొరికినప్పుడల్లా ప్రియుడితో తిరుగుతూ ఉండేది. ఇకపోతే.. ఇటీవల భర్త లేని సమయంలో ఆ మహిళ తన ప్రియుడిని ఇంటికి పిలిచింది. ఆ తర్వాత ఇద్దరు బెడ్ రూంలో సరసాలకు తెర లేపాడు. కట్ చేస్తే.. 20 నిమిషాల తర్వాత ఆమె భర్త సడెన్ గా ఇంటికొచ్చాడు.

బెడ్ రూంలో ఏదో శబ్దం వినిపించడంతో వెంటనే డోర్ కొట్టి చూడగా.. అతని భార్య మరో వ్యక్తితో ఇంట్లో ఉందని అనుమాన పడ్డాడు. భర్త రాకను గమనించిన ఆ మహిళ.. ప్రియుడిని ఏకంగా కూలర్ లో దాచి పెట్టింది. అనంతరం భర్త బెడ్ రూంలోకి వెళ్లి వెళ్లి అంతా పరిశీలించగా అతడు కూలర్ లో దాక్కున్నాడు. ఇక అతడిని పట్టుకుని అందరూ చితకబాదారు. ఇదంత కొందరు వ్యక్తులు సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు. అదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి