తక్కువ ధరకే క్వాలిటీ ఆయిల్? ఈ మెషిన్ తో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.. ధర ఎంతంటే?

మీరు ఇంట్లోనే క్వాలిటీ ఆయిల్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో గోరెక్ టెక్నాలజీస్ కు చెందిన ఆయిల్ ప్రెస్ మెషిన్ అందుబాటులో ఉంది. వెంటనే కొనుగోలు చేయండి.

మీరు ఇంట్లోనే క్వాలిటీ ఆయిల్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో గోరెక్ టెక్నాలజీస్ కు చెందిన ఆయిల్ ప్రెస్ మెషిన్ అందుబాటులో ఉంది. వెంటనే కొనుగోలు చేయండి.

కల్తీకి కాదేది అనర్హం అన్నట్టు నేటి రోజుల్లో అన్నీ కల్తీ అవుతున్నాయి. తాగే నీరు, తినే తిండి, పీల్చే గాలి ఇలా ప్రతీది కల్తీ అవుతున్నాయి. కల్తీ ఆహార పదార్థాలు తిన్న ప్రజలు అనేక రోగాల భారిన పడుతున్నారు. ముఖ్యంగా వంటల్లో వాడే నూనెలు కల్తీ అవుతున్నాయి. మార్కెట్ లో గ్రౌండ్ నట్, సన్ ఫ్లవర్, పామాయిల్ ఇలా అన్ని రకాల నూనెలు కల్తీ అవుతున్నాయి. ఈ కల్తీ నూనెలకు చెక్ పెట్టాలంటే సాధ్యమయ్యే పనికాదు. ఇలాంటి సందర్భాల్లో క్వాలిటీ నూనెను కావాలనుకునే వారు మెషిన్ సాయంతో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ ఒక్క మెషిన్ మీ ఇంట్లో ఉంటే చాలు మీకు కావాల్సిన ఆయిల్ ను తయారు చేసుకోవచ్చు. బిజినెస్ కూడా చేసుకుని ఆదాయం పొందొచ్చు. ఇంతకీ దీని ధర ఎంతంటే?

కల్తీ నూనెలు రాజ్యమేలుతున్న తరుణంలో క్వాలిటీ నూనె కావాలనుకునే వారికోసం ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో అదిరిపోయే మెషిన్ అందుబాటులో ఉంది. గోరెక్ టెక్నాలజీస్ కు చెందిన ఆయిల్ ప్రెస్ మెషిన్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ మెషిన్ పై 29 శాతం తగ్గింపు ప్రకటించారు. దీని అసలు ధర రూ. 32000గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 22790కే సొంతం చేసుకోవచ్చు. అంటే మీకు 10 వేలు ఆదా అవుతుందన్నమాట. బ్యాంక్ ఆఫర్లను వినియోగించుకుని కొనుగోలు చేస్తే ఇంకో రెండు వేలు తగ్గుతుంది. ఈ మెషిన్ మీ ఇంట్లో ఉన్నట్లైతే కల్తీ నూనెల బెడద ఉండదు.

గోరెక్ టెక్నాలజీస్ కు చెందిన జీటీ-ఓటీ 600 వాట్స్ ఆయిల్ ప్రెస్ మెషిన్ స్టెయిన్ లెస్ స్టీల్ తో వస్తుంది. ఇది 11 కిలోల బరువు ఉంటుంది. డిజిటల్ టెంపరేచర్ కంట్రోలర్ తో వస్తుంది. ఈ మెషిన్ సాయంతో పల్లి నూనె, సోయబీన్, వాల్ నట్స్, మస్టర్డ్ సీడ్స్, ఆల్ మండ్, సన్ ఫ్లవర్ సీడ్స్, కొబ్బరి, వెజిటేబుల్ సీడ్స్, ఇలా పలు రకాల సీడ్స్ తో ప్యూర్ అండ్ ఫ్రెష్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు. ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. మోటర్ అండ్ గేర్ బాక్స్ 1 సంవత్సరం వారంటీ అందిస్తున్నారు. మరి మీరు ఈ ఆయిల్ ప్రెస్ మెషిన్ ను కొనాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Show comments