Swetha
ప్రతి వారం లానే ఈ వారం కూడా ఓటిటి లో చాలా సినిమాలు , సిరీస్ లు రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఇలా ఎన్ని రిలీజ్ అయినా ప్రేక్షకులు అన్ని సినిమాలను సిరీస్ లను అయితే చూడరు కదా. వాటిలో కొన్నిటిని మాత్రమే సెలెక్ట్ చేసుకుని చూస్తుంటారు.
ప్రతి వారం లానే ఈ వారం కూడా ఓటిటి లో చాలా సినిమాలు , సిరీస్ లు రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఇలా ఎన్ని రిలీజ్ అయినా ప్రేక్షకులు అన్ని సినిమాలను సిరీస్ లను అయితే చూడరు కదా. వాటిలో కొన్నిటిని మాత్రమే సెలెక్ట్ చేసుకుని చూస్తుంటారు.
Swetha
ప్రతి వారం లానే ఈ వారం కూడా ఓటిటి లో చాలా సినిమాలు , సిరీస్ లు రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఇలా ఎన్ని రిలీజ్ అయినా ప్రేక్షకులు అన్ని సినిమాలను సిరీస్ లను అయితే చూడరు కదా. వాటిలో కొన్నిటిని మాత్రమే సెలెక్ట్ చేసుకుని చూస్తుంటారు. సో వాళ్ళకోసం ఈ వారం మస్ట్ వాచ్ మూవీస్ , సిరీస్ లిస్ట్ రెడీ అయిపోయింది. మరి అవి ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.
ఈ వారం మస్ట్ వాచ్ మూవీస్ ఇవే
నెట్‌ఫ్లిక్స్ :
రానా నాయుడు సీజన్ 2(తెలుగు డబ్బింగ్) – జూన్ 13
అమెజాన్ ప్రైమ్ వీడియో :
ఏస్ (తెలుగు మూవీ) – జూన్ 13
ది ట్రైటర్స్(హిందీ టాక్ షో) – జూన్ 12
బ్లైండ్ స్పాట్ (తెలుగు చిత్రం) – జూన్ 13
ఎలెవన్ (తెలుగు చిత్రం) – జూన్ 13
జియో హాట్‌స్టార్ :
శుభం (తెలుగు చిత్రం) – జూన్ 13
కేసరి చాప్టర్ 2(హిందీ చిత్రం) – జూన్ 13
ఈటీవీ విన్ :
ఆ ఒక్కటి అడక్కు (తెలుగు చిత్రం) – జూన్ 12
ఆహా :
ఎలెవన్ (తెలుగు చిత్రం) – జూన్ 13
సన్ నెక్స్ట్ :
డియర్ ఉమ (తెలుగు చిత్రం) – జూన్ 13
జీ5 :
డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్(తెలుగు డబ్బింగ్ చిత్రం) – జూన్ 13
సోనీ లివ్ :
జింఖానా (తెలుగు డబ్బింగ్ చిత్రం) – జూన్ 12
కాబట్టి ఈ సినిమాలను అసలు మిస్ చేయకుండా చూసేయండి. వీకెండ్ లోపు మరిన్ని సినిమాలు ఈ లిస్ట్ లో యాడ్ అయినా ఆశ్చర్యం లేదు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.