OTT లో సుమంత్ ‘అనగనగ’ మూవీ ఎలా ఉందంటే..

OTT లో వచ్చే కొన్ని సినిమాలు ప్రేక్షకులలో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. కొన్ని సరదాగా ఉంటే కొన్ని ఎదో ఓకే లెసన్ నేర్పిస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో ఈరోజు OTT లో రిలీజ్ అయినా సుమంత్ సినిమా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దాం.

OTT లో వచ్చే కొన్ని సినిమాలు ప్రేక్షకులలో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. కొన్ని సరదాగా ఉంటే కొన్ని ఎదో ఓకే లెసన్ నేర్పిస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో ఈరోజు OTT లో రిలీజ్ అయినా సుమంత్ సినిమా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దాం.

ఈ సమ్మర్ లో ఫ్యామిలీ అంత కలిసి కూర్చుని ఎంజాయ్ చేసే మూవీస్ లో ఈ మూవీ కూడా ఒకటైంది. సుమంత్ నటించిన అనగనగ సినిమా నేరుగా OTT లో రిలీజ్ అయింది. ఇలాంటి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాస్ చాలా రేర్ గా వస్తూ ఉంటాయి. OTT లో వచ్చే కొన్ని సినిమాలు ప్రేక్షకులలో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. కొన్ని సరదాగా ఉంటే కొన్ని ఎదో ఓకే లెసన్ నేర్పిస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో ఈరోజు OTT లో రిలీజ్ అయినా సుమంత్ సినిమా ఒకటి. సుమంత్ స్టార్ హీరో కాకపోయినా కూడా అతని సినిమాలలో ఎదో మ్యాజిక్ ఉంటుంది. మళ్ళీ మళ్లీ చూడాలని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికి అలాంటి రిపీట్ వాచ్ మూవీస్ చాలానే చేసాడు సుమంత్. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి. ఈ సినిమా ప్రముఖ OTT ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనే విషయాలు చూసేద్దాం.

అనగనగ సినిమా కథ విషయానికొస్తే.. సుమంత్ ఇప్పటికి విద్యా వ్యవస్థకు పూర్తి వ్యతిరేకంగా ఉంటూ ఉండేవాడు. చదువును పిల్లలపై రుద్దకూడదని.. బట్టి చదువులు మంచిది కాదని అనుకుంటూ ఉండేవాడు. ఎప్పుడైనా పిల్లలకు పాఠాలు చెప్పడం అంటే అది వాళ్ళు ఎంజాయ్ చేసే విధంగా ఉండాలని అనుకునేవాడు. అయితే అతని చెప్పే విధానం అందరికి మంచిదే అయినా కూడా ఈ పోటీ ప్రపంచంలోని తల్లిదండ్రులు వీటిని పట్టించుకునేవారు కాదు. అందుకే అతను చాలా స్కూల్స్ నుంచి రిజెక్ట్ చేయబడతాడు. ఆఖరికి అతని కొడుకు రామ్.. అతని తల్లి కూడా రామ్ పద్దతులను ఇష్టపడరు. ఈ క్రమంలో అతనికి ఎదురైన సిట్యుయేషన్స్ ఏంటి ? పిల్లల్ని అతను ఎలా దారికి తెచ్చుకున్నాడు ? చివరికి సుమంత్ అనుకున్న విధానంలో పాఠాలు చెప్పగలిగాడా లేదా ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

నిజానికి ఇప్పటితరం తల్లిదండ్రులకు పిల్లలకు ఈ సినిమా చాలా ఉపయోగపడుతుందని చెప్పి తీరాల్సిందే. పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా అర్థం చేసుకోవాలి, పిల్లల చదువుకొనే విధానాన్ని ఎలా మెరుగుపరచాలి లాంటి ఎన్నో మంచి పాయింట్స్ ను ఈ మూవీలో క్లియర్ గా చూపించారు. సో ఈ సమ్మర్ ఈ మూవీ బెస్ట్ ఫ్యామిలీ వాచ్ అని చెప్పి తీరాల్సిందే. సో అసలు మిస్ చేయకుండ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments