OTT లో వణికించే సూపర్ న్యాచురల్ థ్రిల్లర్.. కానీ !

OTT Suggestions: ప్రతి వారం ఓటిటి లో కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. అది కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో వస్తున్నాయి. ఈ క్రమంలో వచ్చిన తమిళ సినిమా అన్నిటికంటే స్పెషల్ గా నిలిచింది. ఓటిటి లలో భాష కంటే కూడా కంటెంట్ చాలా ఇంపార్టెంట్. అందులోను హర్రర్ సినిమాల విషయంలో లాంగ్వేజ్ బారియర్ అసలు కనిపించదు.

ప్రతి వారం ఓటిటి లో కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. అది కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో వస్తున్నాయి. ఈ క్రమంలో వచ్చిన తమిళ సినిమా అన్నిటికంటే స్పెషల్ గా నిలిచింది. ఓటిటి లలో భాష కంటే కూడా కంటెంట్ చాలా ఇంపార్టెంట్. అందులోను హర్రర్ సినిమాల విషయంలో లాంగ్వేజ్ బారియర్ అసలు కనిపించదు. మరి ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ స్టోరీ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. శక్తి అనే వ్యక్తి జీవితంలో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. అతను దేని మీద ఇంట్రెస్ట్ పెట్టిన అవి అసలు కలిసి రావు. కొన్నాళ్లకు ఓ మాంత్రికుడు జిన్ తో కూడిన ఓ మ్యాజిక్ బాక్స్ ను ఇస్తాడు. ఆ మ్యాజిక్ బాక్స్ ఇంట్లోకి రాగానే శక్తి లైఫ్ అంతా మారిపోతుంది. ప్రియా అనే అమ్మాయితో పెళ్లి కూడా జరుగుతుంది. అంతా బాగానే ఉంది అనుకునే సమయానికి జిన్ విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఆ మ్యాజిక్ బాక్స్ కారణంగా ఇంట్లో అనేక సమస్యలు తలెత్తుతాయి. ఆ తర్వాత ఏమైంది ? జిన్ దుష్టశక్తిగా మారాడా లేదా అతనే కథకు హీరోనా ? శక్తి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు ? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఇంతకీ ఈ సినిమా పేరు ఏంటంటే జిన్:ది పెట్. ఈ సినిమా ప్రస్తుతం సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఇప్పటికి ఈ మూవీ తమిళంలోనే అందుబాటులో ఉంది. త్వరలోనే తెలుగులో కూడా తీసుకురానున్నారు. పీక్ హర్రర్ సీన్స్ ను ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఈ సినిమా అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments