హర్షసాయిపై బిగ్ బాస్ నటి ఫిర్యాదు! పెళ్లి చేసుకుంటా అని నమ్మించి!

Harsha Sai: హర్షా సాయి యూ ట్యూబ్ ద్వారా సెన్సేషన్ అయ్యారు. తన కంటెంట్ తో లక్షల అభిమానులను సంపాదించుకున్నారు.

Harsha Sai: హర్షా సాయి యూ ట్యూబ్ ద్వారా సెన్సేషన్ అయ్యారు. తన కంటెంట్ తో లక్షల అభిమానులను సంపాదించుకున్నారు.

హర్షా సాయి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యూ ట్యూబ్ ద్వారా సెన్సేషన్ అయ్యారు. తన కంటెంట్ తో ఎన్నో లక్షల అభిమానులను సంపాదించుకున్నారు. పేద వాళ్ళకు సాయం చేస్తూ తెలుగు రాష్ట్ర ప్రజలకు బాగా దగ్గరయ్యారు. అయితే కొన్నాళ్ళ నుంచి హర్ష సాయి వివాదంలో చిక్కుకుంటున్నారు. ఇటివలే బెట్టింగ్ యాప్స్ లో చిక్కుకున్న హర్ష సాయి తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా హర్షా సాయి పై ఓ యువతీ తాజాగా చీటింగ్ కేసు పెట్టింది. తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఆ యువతి హర్షపై నార్సింగి పోలిస్ స్టేషన్లో కేసుపెట్టింది. అంతేగాక హర్ష సాయి తండ్రి రాధా కృష్ణపై కూడా కంప్లైంట్ ఇచ్చింది ఆ యువతీ. హర్ష సాయి పై చీటింగ్ కేసు పెట్టిన ఆ యువతీ పాత బిగ్ బాస్ కంటెన్స్టంట్ అని సమాచారం తెలుస్తుంది.

 

Show comments