చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. జూనియర్ బాలయ్య గా పేరొందిన ప్రముఖ నటుడు, కమెడియన్ రఘు బాలయ్య(70) గురువారం మరణించారు.
చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. జూనియర్ బాలయ్య గా పేరొందిన ప్రముఖ నటుడు, కమెడియన్ రఘు బాలయ్య(70) గురువారం మరణించారు.
చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. జూనియర్ బాలయ్య గా పేరొందిన ప్రముఖ నటుడు, కమెడియన్ రఘు బాలయ్య(70) గురువారం మరణించారు. ఆయన దీర్ఘకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. తాజాగా ఆయన పరిస్థితి విషమించడంతో.. తుది శ్వాసవిడిచారు. తమిళ చిత్ర పరిశ్రమలో లెజెండరీ నటుడిగా, కమెడియన్ గా పేరుగాంచిన టీఎస్ బాలయ్య కుమారుడే ఈ రఘు బాలయ్య. అభిమానులు ముద్దుగా జూనియర్ బాలయ్య అని పిలుచుకుంటారు.
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తమిళ చిత్ర పరిశ్రలో జూనియర్ బాలయ్యగా పేరొంది రఘు బాలయ్య అనారోగ్యం క్షీణించడంతో.. చెన్నైలోని ఆయన వలసరవక్కంలోని తన నివాసంలో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొంతకాలంగా ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. తమిళంలో మంచి నటుడిగా గుర్తుపొందిన ఆయన 1975లో తన సినీ కెరీర్ ను ‘మీనాట్టు మురుమగాళ్’ చిత్రంతో ప్రారంభించాడు. ఆ తర్వాత అనేక చిత్రాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి.. గుర్తింపు పొందారు. జూనియర్ బాలయ్య మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు.