కుభేర మూవీకి షాకింగ్ రన్ టైం ?

అసలైన సినిమాల సందడి సమ్మర్ తర్వాత మొదలవుతుంది. వాటిలో జూన్ లో రిలీజ్ కాబోతున్న కోలీవుడ్ హీరో ధనుష్ మూవీ కుభేర ఒకటి. ఈ సినిమాలో ధనుష్ తో పాట్ కింగ్ నాగార్జున రష్మిక మందన కూడా నటించడంతో... సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

గతంలో ప్రతి ఏటా సమ్మర్ లో సాలిడ్ మూవీస్ రిలీజ్ చేస్తూ ఉండేవారు. ఈ టైం మూవీస్ కు చాలా కీలకం అని చెప్పి తీరాలి. కానీ ఈసారి సమ్మర్ మాత్రం చాలా చప్పపడిపోయింది. సినిమాలు లేక థియేటర్స్ లో సందడి కనిపించలేదు. అయితే అసలైన సినిమాల సందడి సమ్మర్ తర్వాత మొదలవుతుంది. వాటిలో జూన్ లో రిలీజ్ కాబోతున్న కోలీవుడ్ హీరో ధనుష్ మూవీ కుభేర ఒకటి. ఈ సినిమాలో ధనుష్ తో పాట్ కింగ్ నాగార్జున రష్మిక మందన కూడా నటించడంతో… సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఇప్పుడు ఈ సినిమా రన్ టైం గురించి షాకింగ్ విషయాలు వినిపిస్తున్నాయి. కుభేర సినిమా రన్ టైం దగ్గర దగ్గర మూడు గంటల పాటు ఉందట. దానిని కట్ చేసి 2 గంటల 50 నిమిషాల వరకు రన్ టైం ను లాక్ చేయబోతున్నారట. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మూవీ రిలీజ్ కు ఇంకా ఎంతో సమయం లేదు కాబట్టి త్వరలోనే మూవీకి సంబందించిన మరిన్ని డీటెయిల్స్ ను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. ఈ సినిమా నుంచి ఇక ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments