Aditya N
77వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ (BAFTA) వేడుక ఆదివారం రాత్రి లండన్‌లోని రాయల్ ఫెస్టివల్ హాల్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. క్రిస్టోఫర్ నోలన్ తీసిన ఓపెన్‌హైమర్ BAFTA 2024 అవార్డులలో తిరుగులేని డామినేషన్ చూపించింది.

77వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ (BAFTA) వేడుక ఆదివారం రాత్రి లండన్‌లోని రాయల్ ఫెస్టివల్ హాల్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రెజెంటర్‌గా పనిచేసిన భారతీయ నటి దీపికా పదుకునేతో సహా అనేక మంది తారలు హాజరయ్యారు. కాగా ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టఫర్ నోలాన్ తెరకెక్కించిన ఓపెన్‌హైమర్ ఏకంగా ఏడు అవార్డులను అందుకుంది.
పైన చెప్పుకున్న విధంగా 13 నామినేషన్లలో 7 అవార్డులను అందుకుని క్రిస్టోఫర్ నోలన్ తీసిన ఓపెన్‌హైమర్ BAFTA 2024 అవార్డులలో తిరుగులేని డామినేషన్ చూపించింది. అయితే పూర్ థింగ్స్ కూడా 5 అవార్డులను సాధించింది. ఈ అద్భుతమైన విజయం రాబోయే ఆస్కార్స్ 2024 అవార్డుల వేటలో ఓపెన్‌హైమర్‌ను ముందంజలో ఉంటుంది. ఆ ప్రతిష్టాత్మక ఈవెంట్ కోసం హాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Deepika Padukone presenting the Film Not in the English Language Award at the #BAFTA2024
Mother is making me proud #DeepikaPadukone pic.twitter.com/7xRWXe0pwa— Dp_Pcc ❤️ (@crazen_paltan) February 18, 2024