Swetha
న్యాచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 మూవీ ఎప్పుడెప్పుడు OTT లోకి వస్తుందా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫైనల్ ఈ మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫర్మ్ చేసుకుంది.
న్యాచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 మూవీ ఎప్పుడెప్పుడు OTT లోకి వస్తుందా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫైనల్ ఈ మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫర్మ్ చేసుకుంది.
Swetha
శైలేష్ కొలను తెరకెక్కించిన బృటల్ యాక్షన్ ఎంటర్టైనర్ హిట్ 3 కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. నాని కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకుని.. థియేటర్స్ లో లాంగ్ రన్ మెయింటేన్ చేసింది హిట్ 3. ఇక ఈ సినిమా OTT ఎంట్రీ అదిగో ఇదిగో అనడమే కానీ సరిగ్గా ఇప్పటివరకు కన్ఫర్మ్ కాలేదు. ఇక ఇప్పుడు ఫైనల్ గా ఈ సినిమా థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకుని OTT లో అడుగుపెట్టబోతుంది.
ఈ మూవీ OTT హక్కులను ప్రముఖ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ మే 29నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వస్తున్నట్లు ఆ సంస్థ అనౌన్స్ చేసింది. సో మరి కొద్దీ రోజుల్లో ఈ బృటల్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ OTT రికార్డ్స్ ను బ్రేక్ చేయబోతుందన్న మాట. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.