Jr NTR: వార్-2 షూటింగ్ వాయిదా.. కారణమిదే

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న దేవర సినిమాతో పాటు మరో వైపు వార్-2 లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో తాజాగా ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది. కారణమేమిటంటే..

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న దేవర సినిమాతో పాటు మరో వైపు వార్-2 లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో తాజాగా ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది. కారణమేమిటంటే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీ ‘దేవర’. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే దేవర సినిమాను కొరటాల శివ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఫ్రాంచైజీ మూవీని సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణలతో కలిసి నందమూరి కల్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. కాగా,ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్, సాంగ్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతోఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న  దేవర మూవీ ఈ సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ దేవరతో పాటు మరోవైపు ‘వార్- 2’ మూవీలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కు శరవేగంగా జరుపుకుంటున్న తారుణంలో తాజాగా ఈ మూవీ తాత్కాలికంగా బ్రేక్ పడింది. కారణమేమిటంటే..

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న దేవర సినిమాతో పాటు మరో వైపు వార్-2 లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇకపోతే వార్-2లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాను యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఇకపోతే  ఇద్దరి స్టార్ హీరోల కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందానని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే తెగ ఎదురుచూస్తున్నారు. కాగా, ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరేవగంగా జరుపుకుంటుంది. ఇలాంటి సమయంలో తాజాగా వార్-2 మూవీకి తాత్కాలికంగా బ్రేక్ పడింది.

ఎందుకంటే.. ఎన్టీఆర్ కు ఇటీవలే దేవర షూటింగ్‌ సమయంలో చేతికి గాయం అయిన సంగతి తెలిసిందే. దీంతో పాటు ఇప్పుడు  వార్-2 మూవీ షూటింగ్ కు కొన్ని అనివార్య కారణాల కూడా తోడవ్వడంతో వాయిదా పడింది. అయితే మూవీ షూటింగ్ వాయిదా పడటంతో ఎన్టీఆర్ తన  ఫ్యామిలీతో కలిసి హాలీడే ట్రిప్‌కి వెళ్లాడు. ఇక ఈ విషయం పక్కన పెడితే.. వార్-2 మూవీ రామోజీ ఫిలిం సిటీలోని భారీ సెట్స్‌లో ఈ షూటింగ్ జరగాల్సి ఉంది. కానీ అనుకోని కారణల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. మరీ, ఎన్టీఆర్ వార్-2 మూవీ షూటింగ్ వాయిదా పడటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments