ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ప్రభాస్ తో హీరోయిన్ గా చేసింది.. ఎవరో గుర్తుపట్టారా?

Pic Talk: పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకోవడమే కాకుండా..  యూత్ మొత్తాన్ని ఫిదా చేసింది.  ముఖ్యంగా ఈమె  ప్రభాస్ తో ఓ భారీ బడ్జెట్ మూవీలో కూడా నటించింది. ఇక అప్పటి నుంచి ఇండస్ట్రీలో ఈ అమ్మడు రేంజ్ మారిపోయింది. ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా..?

Pic Talk: పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకోవడమే కాకుండా..  యూత్ మొత్తాన్ని ఫిదా చేసింది.  ముఖ్యంగా ఈమె  ప్రభాస్ తో ఓ భారీ బడ్జెట్ మూవీలో కూడా నటించింది. ఇక అప్పటి నుంచి ఇండస్ట్రీలో ఈ అమ్మడు రేంజ్ మారిపోయింది. ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా..?

ఈ మధ్య ఎక్కడ చూసిన సెలబ్రిటీస్ త్రో బ్యాక్ ఫోటోస్ అనేవి నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గతకొద్ది రోజులుగా ఈ ట్రెండ్ అనేది జోరుగా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే వివిధ ఇండస్ట్రీకి చెందిన నటీ, నటులు, స్టార్ దర్శక, నిర్మాతలకు సంబంధించి చిన్ననాటి ఫోటోస్ దగ్గర నుంచి టీనేజ్ ఫోటోస్ వరకు ప్రతివి సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తూ ఉన్నాయి. అయితే ఈ ఫోటోస్ ను సెలబ్రిటీస్ తమ అభిమానులతో పంచుకోవడానికి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటే.. మరి కొన్ని ఫోటోస్ ను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో లైక్, షేర్స్ కొడుతూ.. ఫేమస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిత్యం చాలామంది సెలబ్రిటీస్ ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతుంటూ ఉంటాయి. ఇక ఎప్పటిలాగే ఈరోజు కూడా మరో అందాల ముద్దుగుమ్మ చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ పాప ఎవరో గుర్తుపట్టారా. ఈమె ఇండస్ట్రీలో ఓ క్రేజీ హీరోయిన్. ముఖ్యంగా ఈమె ప్రభాస్ తో కూడా ఓ భారీ బడ్జెట్ మూవీలో నటించింది. ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకోవడమే కాకుండా..  యూత్ మొత్తాన్ని ఫిదా చేసింది.  ముఖ్యంగా ఈమె  ప్రభాస్ తో ఓ భారీ బడ్జెట్ మూవీలో కూడా నటించింది. ఇక అప్పటి నుంచి ఇండస్ట్రీలో ఈ అమ్మడు రేంజ్ మారిపోయింది. ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా..? ఆమె మరెవరో కాదు.. ‘రిద్ధి కుమార్’. ఈమె గురించి ప్రేక్షకులు అందరికి సుపరిచితమే. కాగా, ఈమె మొదటిగా 2018లో రాజ్ తరుణ్ హీరోగా నటించిన ‘లవర్’ మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇక తొలి సినిమాతోనే ఈ అమ్మడు మంచి హిట్ అందుకోవడమే కాకుండా.. తన నటనతో మంచి మార్కులు వేసుకుంది. ఈ  క్రమంలోనే.. అనగానగా ఓ ప్రేమ కథ సినిమాలో నటించి. ఇక ఆ సినిమా తర్వాత ఏకంగా..  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ మూవీలో కూడా నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.

ఇకపోతే అందానికి అందం, టాలెంట్ అన్ని కలగలిగిన ఈ అమ్మాయి క్రేజ్ ఉన్నా.. సినిమా అవకాశాలు మాత్రం కరువైయ్యాయి. ఇక ఈ రెండు సినిమాల తర్వాత ఈ బ్యూటీకి తెలుగులో పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయింది. అయితే రిద్ధి కుమార్ తెలుగులోనే కాకుండా.. మలయాళంలో ప్రణయ మీనుకలుడే కాదల్, దండంతో మరాఠీ  భాషాల్లో కూడా  అరంగేట్రం చేసి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే.. చివరిగా రిద్ధి 2022లో హ్యూమన్ ఆమె ఓ సిరీస్‌లో కూడా కనిపించింది. ఇక ఆ తర్వాత మరి ఎందులో కనిపించలేదు.  కాకపోతే ప్రస్తుతానికి రిద్ధి చేతిలో త్వరలో ప్రభాస్ నటించబోతున్న రాజ సాబ్ లో ఒక్క ప్రాజెక్టు మాత్రమే ఉంది. ఇకపోతే రిద్ధి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గానే ఉంటుంది.  ఈ క్రమంలోనే.. తరుచు తన గ్లామరెస్ ఫోటోలను పోస్టు చేస్తుంటుంది. ఇకపోతే ప్రస్తుతం రిద్ధి చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్స్ చిన్నప్పుడు కూడా రిద్ధి చాలా అందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రిద్ధి కుమార్ చిన్ననాటి ఫోటోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments