ఈరోజుల్లో మూవీ హీరోయిన్.. ఊహకు కూడా అందని రేంజ్‌లో

ఈరోజుల్లో మూవీ హీరోయిన్.. ఊహకు కూడా అందని రేంజ్‌లో

పై ఫోటోలో లాయర్ కోట్ లో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో కనిపెట్టారా.. ఈమె తెలుగు ఇండస్ట్రీలోని అప్పటిలో ఓ క్రేజీ హీరోయిన్.  ముఖ్యంగా అనతి కాలంలో బుల్లితెర సీరియల్స్ నుంచి వెండితెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలను అందుకుంది. ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో లాయర్ కోట్ లో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో కనిపెట్టారా.. ఈమె తెలుగు ఇండస్ట్రీలోని అప్పటిలో ఓ క్రేజీ హీరోయిన్.  ముఖ్యంగా అనతి కాలంలో బుల్లితెర సీరియల్స్ నుంచి వెండితెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలను అందుకుంది. ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా..?

వెండితెరపై యాక్టర్స్ గా మెరవలని చాలామంది కలలు కంటుంటారు. ఇక ఆ కలలను నిజం చేసుకునేందుకు చాలా రకాలుగా కష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే సినీ రంగంలో ఛాన్స్ వచ్చినప్పుడు కొంతమంది నటీనటులుగా తమ అదృష్టన్ని పరీక్షించేందుకు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తుంటారు. అయితే అదృష్టం అనేది కొంతమందికి మాత్రమే వరించి స్టార్స్ ను చేస్తుంది. అయితే మరి కొందర్నీ మాత్రం అడపాదడపా సినిమాల్లో అలరించి సరైన గుర్తింపు రాకపోవడంతో.. కనుమరుగయ్యేలా చేస్తుంది. అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా ఒకరు. పై ఫోటోలో లాయర్ కోట్ లో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో కనిపెట్టారా.. ఈమె  ఆనాటి కాలంలోనే బుల్లితెర నుంచి వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన క్రేజీ హీరోయిన్. ఇక అప్పటిలో ఈమెకు భారీగానే సినిమా ఆఫర్లు క్యూ కట్టేవి.  ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..

పై ఫోటోలో లాయర్ కోట్ లో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో కనిపెట్టారా.. ఈమె తెలుగు ఇండస్ట్రీలోని అప్పటిలో ఓ క్రేజీ హీరోయిన్.  ముఖ్యంగా అనతి కాలంలో బుల్లితెర సీరియల్స్ నుంచి వెండితెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలను అందుకుంది. ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా.. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ రేష్మా రాథోడ్. కాగా, ఈమె మొదటగా తెలుగులో 2012లోని విడుదైలన వెంకటేశ్, త్రిష జంటగా నటించిన బాడీగార్డ్ మువీలో అలరించింది. ఇక ఆ సినిమాలో త్రిషకు ఫ్రెండ్ గా రేష్మా నటించింది. ఇక ఆ సినిమాలో  ఈ అమ్మడు అందం, నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే.. అదే ఏడాది ఈ బ్యూటీ హీరోయిన్ గా తొలి రోజుల్లో అనే సినిమాలో నటించింది. ఇక ఆ సినిమా తర్వాత ఈ బ్యూటీ వరుసగా.. జై శ్రీరామ్‌, లవ్ సైకిల్, ప్రతిఘటన, జీలకర్ర బెల్లం అనే సినిమాల్లో నటించింది.

 ఇకపోతే తెలుగులోనే కాకుండా ఈ బ్యూటీ మలయాళంలో అప్పవుమ్ వీంజుమ్ అనే సినిమాలో కూడా అలరించింది. అలాగే తమిళ్ లో  కూడా పలు సినిమాల్లో నటించింది. కానీ, ఆ సినిమాలేవి రేష్మాకు పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. దీంతో 2017 తర్వాత నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే బీజేపీ పార్టీలో చేరి రాజకీయాల్లో చురుకుగా పాల్గొంది. అంతేకాకుండా.. అదే స మయంలో లా కోర్సు కూడా చదివి.. ఏకంగా సుప్రీకోర్టు లాయర్ గా ఎంపిక అయ్యింది.

దీంతో ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా ఏకంగా సుప్రీంకోర్ట లాయర్ గా మారింది.  అయితే కేవలం ఒక హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన రేష్మా ఆ తర్వాత రాజకీయ నేతగా ఎదిగి ఇప్పుడు ఎవ్వరూ ఊహించని విధంగా సుప్రీకోర్టు లాయర్ గా ఎదగడం నిజంగా గర్వకారణం. ఇక ఒక తెలుగు హీరోయిన్ నేడు సుప్రీంకోర్టు లాయర్ గా మారడం నిజంగా గర్వ కారణమంటూ ఆమె ఫ్యాన్స్ రేష్మా పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ప్రస్తుతం లాయర్‌గా ఉన్న రేష్మా రాథోడ్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలను చూసిన నెటిజన్స్ , అభిమానులు ఆమెను గుర్తుపట్టలేకపోయారు. మరి, ప్రస్తుతం సుప్రీకోర్టు లాయర్ గా మారిన రేష్మా రాథోడ్ లేటెస్ట్ ఫిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments