Devara Movie: ‘దేవర’ నుంచి క్రేజీ అప్​డేట్.. NTR-జాన్వీ సర్​ప్రైజ్ మామూలుగా లేదు!

Devara Movie, Jr NTR, Janhvi Kapoor: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ చిత్రం నుంచి తాజాగా మరో అప్​డేట్ వచ్చేసింది. ఇందులో తారక్, జాన్వీ సర్​ప్రైజ్ అదిరిపోయింది.

Devara Movie, Jr NTR, Janhvi Kapoor: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ చిత్రం నుంచి తాజాగా మరో అప్​డేట్ వచ్చేసింది. ఇందులో తారక్, జాన్వీ సర్​ప్రైజ్ అదిరిపోయింది.

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ చిత్రం అప్​డేట్స్ ఓసం ఫ్యాన్స్​తో పాటు మూవీ లవర్స్, ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి ఓ టీజర్, రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. ఇవి సూపర్ హిట్ అవడంతో థర్డ్ సింగిల్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి తాజాగా క్రేజీ అప్​డేట్ వచ్చింది. మూడో పాటను సెప్టెంబర్ 4వ తేదీన విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. ‘దావుడి’ అంటూ సాగే ఈ పాటలో తారక్-జాన్వీ ఎలా కనిపిస్తారో హింట్ ఇస్తూ ఓ పోస్టర్​ను తాజాగా రిలీజ్ చేశారు. డ్యాన్స్ చేస్తూ రొమాంటిక్ పోజులో కనిపించారీ జంట.

Show comments