అతి తక్కువ ధరకే iPhone 15.. ఇలాంటి ఆఫర్ మళ్ళీ రాదు.. త్వరపడండి!

iPhone 15: ఐఫోన్ లవర్స్ కి గుడ్ న్యూస్.. ఐఫోన్ 15 పై ఇప్పుడు భారీ డిస్కౌంట్ లభిస్తుంది.

iPhone 15: ఐఫోన్ లవర్స్ కి గుడ్ న్యూస్.. ఐఫోన్ 15 పై ఇప్పుడు భారీ డిస్కౌంట్ లభిస్తుంది.

ఐఫోన్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు. కానీ ఎక్కువ ధర కారణంగా దాన్ని కొనేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపించరు. కానీ ఐఫోన్ కొనాలని కలలు కనే వారు చాలా మంది ఉంటారు. ఎప్పుడైనా మంచి ఆఫర్లు వస్తే కొనలని వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి వారికి అదిరిపోయే ఆఫర్ తలుపు తట్టింది. ఇప్పుడు అతి తక్కువ ధరకే ఐఫోన్ 15ను మనం సొంతం చేసుకోవచ్చు.ఇక ఆ ఆఫర్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఫ్లిప్‌కార్ట్ తన కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు కొత్త కొత్త సేల్‌స్ ను తీసుకొస్తుంది. వారం ముందుగానే ‘బిగ్ దివాళీ సేల్’ ప్రకటించింది. ఈ సేల్ అక్టోబర్ 21న స్టార్ట్ కాగా.. అక్టోబర్ 31తో కంప్లీట్ అవుతుంది. అయితే ఈ సేల్‌లో Apple iPhone 15 పై అదిరిపోయే డిస్కౌంట్ ని అందిస్తుంది.iPhone 15 లాంచ్ అయినప్పుడు దాని అసలు ధర రూ.69,900 ఉండేది. అయితే ఇప్పుడు ఈ ఫోన్‌పై బిగ్ దివాళీ సేల్‌లో 19 శాతం డిస్కౌంట్ వస్తుంది. ఈ డిస్కౌంట్‌తో ఈ ఫోన్ రూ.56,499కి లిస్ట్ అయింది. అంటే రూ.13,401 తగ్గింపు ఉంటుంది. ఇక్కడితో దీనిపై ఆఫర్స్ ఆగలేదు. దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. Flipkart Axis Bank Credit Card పై 5 శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ ఉంటుంది.ఇంకా అంతేగాక SBI డెబిట్ కార్డుపై భారీ డిస్కౌంట్ ఉంది. ఈ కార్డుతో మనం ఏకంగా రూ.1500 తగ్గింపు పొందవచ్చు. దీంతో రూ.54,999కి కొనుక్కోవచ్చు. అంతే కాకుండా SBI క్రెడిట్ కార్డుపై కూడా రూ.3250 డిస్కౌంట్ ఉంటుంది. దీంతో రూ.53,249కి దీన్ని మనం సొంతం చేసుకోవచ్చు. ఇంకా ఇదే కాదండోయ్ SBI Credit Card EMI ట్రాన్సక్షన్‌పై దాదాపు రూ.4500 దాకా డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఈ డిస్కౌంట్‌తో ఐఫోన్ 15ను మనం కేవలం రూ.51,999లకే కొనుక్కోవచ్చు.

ఈ ఆఫర్లకే ఆశ్చర్య పోతే ఇక దీనిపై ఉన్న ఎక్స్ ఛేంజ్ ఆఫర్ గురించి తెలిస్తే మాత్రం అబ్బా ఇలాంటి ఆఫర్ మళ్ళీ రాదురా అనుకోవడం ఖాయం. దీనిపై భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. ఈ ఫోన్ పై ఏకంగా రూ.33,700 దాకా ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ని పొందొచ్చు. ఈ డిస్కౌంట్ తో కేవలం రూ.22,799లకే ఈ ఫోన్ ని కొనుక్కోవచ్చు. అయితే ఇంత తక్కువ ధరకే ఈ ఫోన్ ని సొంతం చేసుకోవాలంటే కచ్చితంగా పాత ఫోన్ సరిగ్గా ఉండాలి. ఆ ఫోన్ కి ఎలాంటి డ్యామేజ్ ఉండకూడదు. అలా ఉంటేనే మీకు ఎక్స్ చేంజ్ ఆఫర్ పై పూర్తి డిస్కౌంట్ వస్తుంది. ఇదీ సంగతి. ఇలా బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌తో అతి తక్కువ ధరకే ఈ iPhone 15 ను కొనుక్కోవచ్చు. ఇక ఈ ఫ్లిప్ కార్ట్ దివాళి సేల్ లో ఇంత తక్కువ ధరకే లభిస్తున్న ఐఫోన్ 15 గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments