Bigg Boss 8: తండ్రైన బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ బాషా!

Bigg Boss 8 Shekar Basha: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రెండో వారం చివరకి చేరుకుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో శేఖర్ బాషాకు నాగార్జున్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు.

Bigg Boss 8 Shekar Basha: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రెండో వారం చివరకి చేరుకుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో శేఖర్ బాషాకు నాగార్జున్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎంతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటికే ఒక వారం పూర్తవగా రెండో వారాన్ని కూడా పూర్తి చేసుకోబోతుంది. ఈక్రమంలోనే బిగ్ బాస్ వీకెండ్ కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తుంటారు. అలానే ఈవారం  బిగ్ బాస్ వీకెండ్ కూడా వచ్చింది. ఈ వారం కంటెస్టెంట్స్‌ తప్పులను గురి చూపిస్తు ఫైర్‌ అయ్యారు నాగ్‌. తాజాగా విడుదలైన ఈ ప్రోమో చూస్తుంటే ఈ వీకెండ్‌ ఎపిసోడ్‌ ఫుల్‌ హీట్‌ పెంచేసేలా కనిపిస్తుంది.  ఇదే సమయంలో మరో ప్రోమో సర్ ప్రైజ్, ఎమోషన్స్ తో సాగింది. ఇందులో శేఖర్ భాషాకు నాగార్జున్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న శేఖర్ బాష తండ్రైయ్యాడు.

Show comments