హీరోలకు, అభిమానులు విడదీయరాని సంబంధం ఉంటుంది. తమ హీరోకు గాయం అయితే అయ్యో అంటూ.. తల్లడిల్లిపోతారు అభిమానులు. అలాగే తమ అభిమానులకు ఏమైనా కష్టం వస్తే.. మేమున్నామంటూ ముందుకు వచ్చి చేయూత ఇస్తారు మన హీరోలు. అలాగే తన అభిమానులు అయిన 100 కుటుంబాలకు ‘ఖుషి’ సినిమాను హిట్ చేసినందుకు కోటి రూపాయాలను ప్రకటించాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. 100 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. లక్ష చొప్పున ఇవ్వనున్నట్లు వైజాగ్ సక్సెస్ మీట్ లో […]
డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ-సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా.. మూవీ యూనిట్ ఇప్పటికే ప్రమోషన్లు ప్రారంభించింది. రోజుకో అప్డేట్ ఇస్తూ.. నెట్టింట ట్రెండింగ్ లో ఉంటోంది. ఇక ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియోను పోస్ట్ చేశాడు విజయ్. సమంత కు […]
శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్తి కుటుంబ కథా చిత్రంగా ఈ మూవీ రూపుదిద్దుకున్నట్లు టీజర్, ట్రైలర్ తోనే అర్ధం అయ్యింది. కాగా.. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఆ న్యూస్ ఏంటంటే? ఖుషి మూవీ కోసం విజయ్, సమంత డైరెక్టర్ శివ నిర్వాణ […]
విజయ్ దేవరకొండకు ఒక్క తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా లెవల్లో ఇప్పుడు మంచి క్రేజ్ వచ్చింది. పాన్ ఇండియా హీరోగా సెటిల్ అయిపోవడానికి విజయ్ గట్టిగానే కృషి చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఖుషి సినిమాతో ఆ కోరిక నెరవేరే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే తాజాగా విడుదల చేసిన ఖుషి సినిమా ట్రైలర్ కు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఒక ప్యూర్, ఫ్రెష్ లవ్ స్టోరీని అందిస్తున్నాం అని శివ నిర్వాణ కూడా బలంగా చెబుతున్నారు. […]
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఖుషి కూడా ఒకటి. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు సోషల్ మీడియా, యూట్యూబ్, ఇన్ స్టా రీల్స్ ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ లాంఛ్ చేశారు. మరి.. విజయ్ దేవరకొండ– సమంత కాంబో ఎలా ఉంది? ఈ సినిమా స్టోరీ ఏంటి? […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత జంటగా కలిసి నటిస్తున్న సినిమా ఖుషీ. ఈ సినిమాకు శివనిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ, సమంతలు కలిసి సంప్రదాయ దుస్తుల్లో యాగం చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత కొంత కాలంగా అనారోగ్యం బారిన పడిన సమంత ఈ యాగం చేయిస్తోందా? లేదా ఇంకేమైనా విషయం ఉందా? అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. […]
అర్జున్ రెడ్డి సినిమాతో రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం సమంతతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు మజిలీ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. అటు విజయ్ తో ఇటు శివ నిర్వాణ తో కలిసి సమంత చేస్తున్న రెండో సినిమా ఇది. పవన్ కల్యాణ్ సినిమా టైటిల్ కావడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ను కశ్మీర్ లో చిత్రీకరిస్తున్నారు. […]
ఇటీవలే డైరెక్ట్ ఓటిటి రిలీజ్ జరుపుకున్న న్యాచురల్ స్టార్ నాని టక్ జగదీష్ రెండు కొత్త రికార్డులు సొంతం చేసుకున్నట్టుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగిపోతోంది. టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీస్ లో మొదటి రోజు అత్యధికంగా వ్యూస్ వచ్చిన సినిమాగా ప్లస్ ఇప్పటిదాకా వచ్చిన చాలా చిత్రాల లైఫ్ టైం వీక్షణలను దాటేసినట్టుగా అందులో పేర్కొంటున్నారు. అంటే వెంకటేష్ నారప్పను కూడా జగదీష్ దాటేశాడన్న మాట. దీనికి నిర్మాణ సంస్థతో పాటు అమెజాన్ ప్రైమ్ భారీ […]
ఎగ్జిబిటర్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ వేడుకున్నా, బెదిరించినా న్యాచురల్ స్టార్ నాని టక్ జగదీష్ వెనక్కు తగ్గలేదు. ముందు నుంచి ప్రచారంలో ఉన్న పండగ డేట్ కే ఫిక్స్ అయ్యాడు. సెప్టెంబర్ 10కే ప్రైమ్ డేట్ ని ఫిక్స్ చేస్తూ ఇందాక నానినే అధికారికంగా సినిమాలో చిన్న వీడియో బిట్ తో చెప్పేశాడు. సో తేదీ ఏమైనా మారొచ్చేమోనని ఎదురు చూసినవాళ్లుకు షాక్ తప్పలేదు. అమెజాన్ పాలసీ ప్రకారం వాళ్ళు ఒక్కసారి తేదీ అనుకున్నాక మళ్ళీ […]