ఏదైనా సినిమా హిట్టా కాదా అనేది తేల్చిచెప్పేది బాక్స్ ఆఫీసే. ఇందులో ఇంకో ఆర్గుమెంట్ కు అవకాశం లేదు. ప్రేక్షకులు తిరస్కరించారు అంటే దానికి వేదిక థియేటరే తప్ప వేరొకటి కాదు. కానీ ఇటీవలి కాలంలో టికెట్ కౌంటర్ల దగ్గర దారుణమైన ఫలితాలు అందుకున్న చిత్రాలు బుల్లితెరపై అదేనండి టీవీలో అదిరిపోయే రేటింగ్స్ తెచ్చుకోవడం అందరికీ షాక్ కలిగిస్తోంది . దానికి ఉదాహరణగా గత ఏడాది విడుదలైన వినయ విధేయ రామను తీసుకొచ్చు. ఇప్పటి దాకా ఇది […]
సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ తర్వాత రెగ్యులర్ రెస్ట్ తో పాటు లాక్ డౌన్ వల్ల మొత్తం కలిపి ఏకంగా ఐదు నెలల బ్రేక్ తీసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు 27వ సినిమా ఈ నెల 31న ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రొడక్షన్ టీమ్ నుంచి అఫీషియల్ గా ఈ న్యూస్ రానప్పటికీ నిప్పు లేనిదే పొగరాదు తరహాలో ప్రచారమైతే జోరుగా సాగుతోంది. దీనికి గీత గోవిందం ఫేమ్ పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా […]
కరోనా లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతబడి వాటిలో సినిమాలు లేక హాళ్లు బోసిపోతున్నాయి కానీ మరోపక్క టీవీ ఛానల్స్ ఈ అవకాశాన్ని బ్రహ్మాండంగా వాడుకుంటున్నాయి. ఓటిటి విప్లవం ఎంత ఉన్నప్పటికీ అవి అందరికి చేరడం లేదు. సామాన్య ప్రేక్షకుడికి వినోదం అంటే ఇప్పటికీ టెలివిజన్ లేదా స్మార్ట్ ఫోన్ అంతే. ఒకవైపు సీరియల్స్ పూర్తిగా ఆగిపోవడంతో ఎంటర్ టైన్మెంట్ ఛానల్స్ కు సినిమాలు వేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. గతంలో ఉదయం 9 గంటలకు […]
సంక్రాంతి పోరులో నువ్వా నేనా అనే రీతిలో తలపడిన మహేష్ బాబు, అల్లు అర్జున్ ఎట్టకేలకు భారీ వసూళ్లతో తమ యుద్ధాన్ని ముగించారు. లక్కీగా 50 రోజుల తర్వాత కరోనా ఎటాక్ అయ్యింది కానీ లేదంటే ఈ రెండు సినిమాలు చాలా నష్టపోయేవి. అయితే జనం అభిప్రాయంలో, బాక్స్ ఆఫీస్ వసూళ్ల లెక్కల్లో బన్నీ విన్నర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మాకూ నాన్ బాహుబలి రికార్డులు వచ్చాయని సరిలేరు నీకెవ్వరు టీమ్ చెప్పుకుంది కాని […]
ప్రపంచవ్యాప్తంగా తన గురించి తప్ప ఇంకో టాపిక్ లేకుండా చేసిన కరోనా వైరస్ అసలు ఎప్పుడు పూర్తిగా కనుమరుగవుతుందో పేరు మోసిన డాక్టర్లు, శాస్త్రవేత్తలు సైతం చెప్పలేకపోతున్నారు. ఇప్పటికే తెలంగాణతో పాటు అన్ని ప్రధాన రాష్ట్రాల్లోనూ అధికారిక బంద్ కొనసాగుతోంది. థియేటర్లు, మాల్స్, స్కూల్స్ అవి ఇవి అనే తేడా లేకుండా అన్ని మూతబడ్డాయి. బాలన్స్ ఉన్న స్టేట్స్ కూడా రేపో ఎల్లుండో ఈ బాట పట్టక తప్పదు. మరోవైపు నిర్మాతలు, దర్శకులు, హీరోలు తమ ఆఫీసులకు […]
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా భారీ అంచనాల మధ్య విడుదలైన సరిలేరు నీకెవ్వరు దాదాపు అన్ని చోట్ల ఫుల్ రన్ పూర్తి చేసుకుంటోంది. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చేయడంతో పాటు జెమిని ఛానల్ లో అతి త్వరలో అని ప్రోమోలు రావడం మొత్తానికి దీని కలెక్షన్లను క్లైమాక్స్ కు తెచ్చేసింది. అల వైకుంఠపురములో నుంచి తీవ్రమైన పోటీ ఎదురుకున్న మహేష్ మూవీ దానికి ధీటుగా పోటీ ఇచ్చినప్పటికీ వసూళ్లలోనూ, ఫిఫ్టీ డేస్ […]
నిన్నటితో యాభై రోజులు పూర్తి చేసుకున్న మహేష్ బాబు సంక్రాంతి బ్లాక్ బస్టర్ సరిలేరు నీకెవ్వరు అర్ధరాత్రి నుంచి ఆన్ లైన్ స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాకు భారీ వ్యూస్ ఆశిస్తోంది సదరు సంస్థ. జనవరి 11న విడుదలైన సరిలేరు నీకెవ్వరు కన్నా ఒక రోజు లేట్ గా రిలీజైన అల వైకుంఠపురములో రెండు రోజుల ముందే స్మార్ట్ ఫోన్లు టీవీల్లో ప్రత్యక్షం కాగా ఇందులోనూ రెండు పోటీ పడబోతుండటం విశేషం. […]
ఈ ఏడాది తొలి ఇండస్ట్రీ హిట్ గా రికార్డులు నమోదు చేసుకున్న అల వైకుంఠ పురములో డిజిటల్ టెలికాస్ట్ అర్ధరాత్రి నుంచి మొదలైపోయింది. మొన్న 26నే వస్తుందని ప్రకటించి వాయిదా వేయడం పట్ల నెటిజన్లు భగ్గుమన్నారు. ఈ సినిమా కోసమే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్లకు ఇది మరింత ఆగ్రహం కలిగించింది. మరి దానికి తలొగ్గారో లేక సాంకేతిక సమస్య వల్ల ఆలస్యమయ్యిందో తెలియదు కానీ మొత్తానికి 27 నుంచి సన్ నెక్స్ట్ యాప్ లో అల వైకుంఠపురములో […]
సరిలేరు నీకెవ్వరుతో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ బాబు అల వైకుంఠపురములోని డామినేట్ చేయాలని కోరుకున్నాడు కానీ అది సాధ్య పడకపోవడం అభిమానులకు కొంత అసంతృప్తినైతే మిగిల్చింది. సరే వరసగా మూడో వంద కోట్ల సినిమాతో హ్యాట్రిక్ అయితే దక్కిందిగా అనుకుంటూ సర్దుకున్నారు. ఇదిలా ఉండగా మహేష్ నెక్స్ట్ ఎవరితో చేస్తాడనే దాని మీద చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తోంది. మొన్నటిదాకా వంశీ పైడిపల్లి పేరు చాలా గట్టిగా వినపడింది. ఇద్దరూ కలిసి విదేశాలకు వెళ్లి అక్కడ కూడా […]