అవినీతి లేని పరిపాలన అందిస్తానని ఎన్నికల సభల్లో చెప్పిన మేరకు సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అవినీతి నిర్మూలనకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రి నంబర్ 14400ను ఏర్పాటు చేశారు. ఉత్సాహవంతుడైన అధికారిని ఏసీబీకి బాస్‌గా నియమించారు. తన స్థాయిలో అవినీతి నిర్మూలనకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నాని, ఇక రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వాధికారుల అవినీతిని కట్టడి చేయాల్సిన బాధ్యత ఏసీబీదేనని ఇటీవల సీఎం జగన్ చెప్పారు. సీఎం జగన్ లక్ష్యానికి అనుగుణంగా […]
ఏడు నెలలుగా ఉండీ లేనట్లుగా ఉన్న ఆంధప్రదేశ్‌లోని అవినీతి నిరోధక శాఖ ఇప్పుడు ఒక్కసారిగా జూలువిదుల్చుతోంది. అవినీతి అధికారుల భరతం పడుతోంది. అవినీతిని సహించబోనని ప్రమాణస్వీకారం రోజునే తన వైఖరిని స్పష్టం చేసిన సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఆ మేరకు పలుమార్లు అధికారులను, ప్రజా ప్రతినిధులను హెచ్చరించారు. రాజకీయ అవినీతిని దాదాపు కట్టడి చేసిన సీఎం వైఎస్ జగన్‌కు ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న అవినీతి నియంత్రణపై ఆశించన ఫలితం రాలేదు. అధికారుల అవినీతిని కట్టడి చేసేందుకు అవసరమైన చర్యలు […]