iDreamPost

మరో మహిళపై భార్య కా*మo! పిచ్చి ఫాంటసీతో పాడు పని!

  • Published Apr 04, 2024 | 1:31 PMUpdated Apr 04, 2024 | 1:31 PM

ప్రస్తుత సమాజంలో పురుషుల వలన మహిళలు అనేక లైంగిక వేధింపులకు గురవుతున్నారని, వారి వలన ఎప్పుడు మహిళలకు రక్షణ ఉండదనే విషయం అందరికి తెలిసిందే. కానీ, మొట్ట మొదటిసారి ఒక మహిళ వాళ్ల మరో మహిళకు సమాజంలో రక్షణలేని ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..

ప్రస్తుత సమాజంలో పురుషుల వలన మహిళలు అనేక లైంగిక వేధింపులకు గురవుతున్నారని, వారి వలన ఎప్పుడు మహిళలకు రక్షణ ఉండదనే విషయం అందరికి తెలిసిందే. కానీ, మొట్ట మొదటిసారి ఒక మహిళ వాళ్ల మరో మహిళకు సమాజంలో రక్షణలేని ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..

  • Published Apr 04, 2024 | 1:31 PMUpdated Apr 04, 2024 | 1:31 PM
మరో మహిళపై భార్య కా*మo! పిచ్చి ఫాంటసీతో పాడు పని!

ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసిన చిత్ర విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ సోషల్ మీడియా పుణ్యమా అని ఆ విచిత్ర ఘటనలన్ని క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి. ఇక సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన ఆ సంచలన నిజాలను చూసిన ప్రతిఒక్కరూ షాక్ అవుతున్నారు. ఎందుకంటే.. ఈ సమాజంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోతున్నారు. అసలు ఇప్పటి వరకు సమాజంలో పురుషుల వలన మహిళలు అనేక లైంగిక వేధింపులకు గురవుతున్నారని, దేశంలో ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన వారికి రక్షణ లేదనే విషయం అందరికి తెలిసిందే. కానీ, మొట్ట మొదటిసారి ఒక మహిళ వాళ్ల మరో మహిళకు సమాజంలో రక్షణలేని ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..

ఇటీవలే ఓ మహిళల మరో మహిళల పై కామం పెంచుకుంది. ఈ క్రమంలోనే.. చివరికి ఆమె చేసిన పనికి భర్త, కుటుంబ సభ్యులతో పాటు స్థానికులంతా కంగుతిన్నారు. ఓ మహిళకు పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే హాయిగా తన భర్తతో సంసారం చేసుకోని గడపాల్సిన ఆ మహిళకు ఓ విచిత్ర ఆలోచన వచ్చింది. కాగా, ఆ మహిళ ఏకంగా..భర్త మేనకోడలిపై కామం పెంచుకుంది. అయితే వినడానికి, వింతగా, ఆశ్చర్యంగా, కాస్త కన్ఫ్యూజన్ గా ఉందని అనుకుంటున్నారు కదా. కానీ, ఇది నిజమే.. ఇలా భర్త మేనకోడలుపై కన్నేసిన సదరు మహిళ చివరికి ఆమెను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఆమె చెప్పిన విషయం తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యారు. అయితే ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో చోటు చేసుకుంది.

అయితే ఇలా భర్త మేనకోడలి పై కన్నేసిన ఆ మహిళ.. ఏకంగా ఆమెను కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించడం మొదలుపెట్టింది. ఇక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు మహిళలను  అరెస్టు చేసి విచారించారు.  ఇక పోలీసుల విచారణలో ఆ మహిళ చెప్పిన షాకింగ్ నిజాలు అందరూ అవాక్కయ్యారు.  ఎందుకంటే.. తాను ఒక లెస్బియన్ అని, తనకి భక్తతో వైవాహిక సంబంధం అవసరం లేదని చెప్పింది. అంతేకాకుండా.. తనకు ఆ బాలికతో శారీరక సంబంధం ఉందని.. అందుకే ఇలా కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నాను అంటూ పోలీస్ విచారణలో ఆ మహిళ ఒప్పుకుంది. దీంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు షాక్ గురయ్యారు. ఇక స్థానికంగా ఈ విషయం సంచలనంగా మారడంతో.. అసలు సమాజంలో ఇలాంటి ఆడవాళ్లు కూడా ఉంటారనని అందరూ ముక్కున వేలెసుకున్నారు. మరి, ఓ మహిళ భర్త మేనకోడలిపై కన్నేసి కిడ్నాప్ చేయడంతో పాటు లైంగికంగా వేధించిన ఈ ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి