iDreamPost

Bhagwant Mann : రేపు పంజాబ్ సీఎం భగవంత్‌ మాన్ కు సెకండ్ మ్యారేజ్ , హాజ‌రుకానున్న‌ కేజ్రీవాల్

Bhagwant Mann : రేపు పంజాబ్ సీఎం భగవంత్‌ మాన్ కు సెకండ్ మ్యారేజ్ , హాజ‌రుకానున్న‌ కేజ్రీవాల్

49 ఏళ్ల పంజాబ్ సీఎం భగవంత్‌ మాన్ పెళ్లి పీట‌లెక్క‌నున్నారు.. డాక్టర్‌ గురుప్రీత్‌ కౌర్ ని గురువారం ఛండీగడ్‌లో , అతి తక్కువ మంది సభ్యుల స‌మ‌క్షంలో పెళ్లి చేసుకోనున్నారు. వధువు ఫ్యామిలీ ఫ్రెండ్‌. ఆయనకిది రెండో వివాహం. ఆరేళ్ల కిందట ఆయన విడాకులు తీసుకున్నారు.

ఈ మ్యారేజ్ కి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ , ఆప్‌ నేతలు, పంజాబ్‌ రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.

ఈ మాజీ స్టాండ్-అప్ క‌మేడియ‌న్ మొద‌టి భార్య ఇంద్రప్రీత్‌ కౌర్ కు వ్యక్తిగత కారణాలతో 2015లో విడాకులు ఇచ్చారు. ఆయ‌న‌కు ఒక పాప, బాబు ఉన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి