అమెరికా లోని కన్సాస్ నగరం లో తెలుగు అసోషియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సస్ సిటి ( TAGKC ) ఆద్వర్యం లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. స్థానిక బ్లూవాలి నార్త్ వెస్ట్ హైస్కూల్ లో జరిగిన ఈ వేడుకల లో దాదాపు వెయ్యి మంది తెలుగు వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇండియా నుండి వచ్చిన రఘు వేముల వాఖ్యాత గా వ్యవహరించారు. సూపర్ సింగర్ ఫేమ్ అంజనా సౌమ్య తన మధురమైన పాటల తో […]