iDreamPost

తాత గారు.. మీరు నా హీరో..

తాత గారు.. మీరు నా హీరో..

* తాత గారు.. మీరు నా హీరో..

* మహేష్ బాబు కూతురు ఏమోషనల్ పోస్ట్..


ఇకపై వారాంతపు భోజనాలు ఇంతకు ముందులా ఉండవు. మీరు నాకెన్నో విలువైన విషయాలు నేర్పించారు. నన్నెప్పుడూ నవ్వించేవారు. ఇప్పటి నుంచి అవన్నీ మీ జ్ఞాపకాలుగా నాకు గుర్తుండిపోతాయి. తాత గారు.. మీరు నా హీరో. ఏదో ఒక రోజు మీరు గర్వపడే స్థాయికి నేను చేరుకుంటా. మిమ్మల్ని బాగా మిస్‌ అవుతున్నా”

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి